అన్వేషించండి
Advertisement
CM Jagan YS Sharmila: షర్మిల చేస్తున్న ఆరోపణలకు బదులిచ్చేందుకు తల్లి విజయమ్మను దింపే యోచనలో జగన్!
రాజకీయ విమర్శలు పక్కన పెడితే, షర్మిల ( YS Sharmila ) చేస్తున్న కుటుంబపర విమర్శలు జగన్ ( CM Jagan ) ను మరింత ఇబ్బందిపెడుతున్నాయని చర్చ నడుస్తోంది. దీనిపై జగన్ నేరుగా స్పందిస్తే షర్మిలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినట్టవుతుందని వైసీపీ ( YSRCP ) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం తల్లి విజయమ్మ ( Vijayamma ) ను రంగంలోకి దింపాలని వైసీపీ అధిష్ఠానం యోచిస్తున్నట్టుగా సమాచారం.
ఆంధ్రప్రదేశ్
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
సినిమా
కరీంనగర్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement