ఇండియా ఈ రోజు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎలా నిలబడగలగింది అంటే. ప్రతీ ఎకనమిస్ట్ చెప్పే సమాధానం ఒకటే పీవీ నరసింహారావు. ఎస్ ఈరోజు ఆయన జయంతి. 1921 జూన్ 28న కరీంనగర్ జిల్లా వంగరలో పుట్టిన మన తెలుగోడు పీవీ. 1991 ఆర్థిక సంక్షోభం నుంచి భారత్ ఎలా గట్టిక్కిందో ఈ రోజుకీ ప్రపంచ దేశాలకు ఆశ్చర్యమే. మన్మోహన్ సింగ్ అనే ఆర్థిక వేత్తకు ఆర్థికమంత్రి పదవి ఇచ్చి ఈ దేశాన్ని పీవీ నెక్ట్ ఫేజ్ వైపు నడిపించిన తీరు పార్టీలకు ఆతీతంగా...మెచ్చుకుని తీరాల్సిందే.
Vistadome Coach Added To Araku Train: అరకు వెళ్లే కిరండోల్ ఎక్స్ ప్రెస్ కు మరో అద్దాల బోగీ| ABP Desam
Special National Flag By Weaver: కుట్లు, అతుకులు లేకుండా జాతీయ జెండా తయారు చేసిన చేనేత కార్మికుడు
India-Pak partition : దేశ విభజన సమయంలో జరిగిన సంఘర్షణలు|ABP Desam
Vizag Town Hall History: స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వైజాగ్ టౌన్ హాల్ చరిత్ర | ABP Desam
Tiruchanur Padmavathi Temple : శుక్ర మహర్షి ఆశ్రమం తిరుచానూరుగా ఎలా మారింది | ABP Desam
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!