అన్వేషించండి

TTD Darshan Tickets: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు TTD శుభవార్త - శ్రీవారి దర్శనానికిగానూ స్పెషల్ టికెట్లు జారీ

TTD Darshan Tickets: టీఎస్ ఆర్టీసీలో తిరుమలకు వచ్చే ప్రయాణికులకు టీటీడీ శుభవార్త చెప్పింది. రూ.300 దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

TTD Darshan Tickets for TSRTC passengers: హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ బస్సు (TSRTC)లో తిరుమలకు వచ్చే ప్రయాణికులకు టీటీడీ శుభవార్త చెప్పింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులో తిరుమలకు వచ్చే భక్తులకు రూ.300 దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanam) ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మందికి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌  విజ్ఞప్తి మేరకు టీటీడీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొవిడ్‌-19 నెగిటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరి
శ్రీవారి దర్శనానికి 72 గంటల లోపు కొవిడ్ 19 నెగటివ్ రిపోర్ట్‌ను సబ్మిట్ చేసే తెలంగాణ భక్తులకు మాత్రమే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ అందించనుంది. టీఎస్‌ఆర్టీసీలో తిరుమల ప్రయాణం క్షేమదాయకమని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. తమ రాష్ట్రం నుంచి టీఎస్‌ఆర్టీసీలో తిరుమలకు వెళ్లే భక్తులకు ముందుగానే టికెట్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల ప్రయాణానికి రెండు రోజుల ముందుగా సీట్లు రిజర్వ్‌ చేసుకొనేవారికి ఈ టికెట్లు కేటాయించనున్నారు. కరోనా వ్యాప్తి ఇంకా తగ్గని కారణంగానే, కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ కోరుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.

ఆర్టీసీ నుంచి మరిన్ని సేవలు
కార్గో, పార్శిల్ సేవల కోసం హైదరాబాద్ నగరంలో 25 ప్రదేశాలను గుర్తించినట్లు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. పార్సల్‌లను తీసుకోవడానికి ప్రయాణికులు MGBS, JBS వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. జూన్ 6న ఈ కొత్త 25 కౌంటర్లు అందుబాటులోకి వస్తాయి.  TSRTC, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర పర్యాటకాన్ని డెవలప్ చేసేందుకు పరస్పరం సహకరించుకోవడంపై సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పరస్పరం సహకారంతో రెండు విభాగాలకు ప్రయోజనం చేకూరనుంది.

టీఎస్‌టీడీసీ చైర్మన్‌ ఉప్పాల శ్రీనివాస గుప్తా మాట్లాడుతూ.. కరోనా కేసులు తక్కువగా నమోదు అవుతుండటంతో ప్రజలు ఇప్పుడు ట్రావెల్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. టీఎస్ ఆర్టీసీ సహకారంతో  హరిత హోటల్‌ చైన్‌ను మరింత బలోపేతం చేస్తామన్నారు. తద్వారా రెండు కార్పొరేషన్‌లకు విజయం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

Also Read: Kalyanamasthu Program: పేదవారికి టీటీడీ గుడ్ న్యూస్ - పెళ్లిళ్లు చేసే కళ్యాణమస్తు కార్యక్రమం పున:ప్రారంభం 

Also Read: Tirumala No Plastic Zone : తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం - ఈ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారు ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
Cheyutha Pension Scheme: జూన్ 2 నుంచి మీ అకౌంట్‌లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా
జూన్ 2 నుంచి మీ అకౌంట్‌లోకి డబ్బులు.. చేయూత పథకం అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా
Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వీడియోలు

Vaibhav Suryavanshi MI vs RR IPL 2026 | ప్లేఆఫ్‌లో ఉండాలంటే రాజస్థాన్ గెలవాల్సిందే
Shreyas Iyer LSG vs PBKS Do or Die Match | మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన శ్రేయస్
IPL Playoff Race PBKS, RR, KKR | నాలుగో స్థానం కోసం మూడుముక్కలాట
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Sachin Tendulkar Emotional Post For Arjun | కొడుకు ప్రదర్శనపై సచిన్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
కోటంరెడ్డి కోటలో మరొకరికి నో ఎంట్రీ.. నెల్లూరు రూరల్‌పై పక్కా స్కెచ్.. రేసులోకి కుమార్తె సాయి వైష్ణవి!
Medigadda Fire Accident: మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
మేడిగడ్డ వద్ద L&T కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కీలక పత్రాలు బూడిద!
CM Chandrababu: లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
లేబర్‌ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
Telangana News: మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మొక్కజొన్న కొనుగోళ్లపై స్పందించని కేంద్రం.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
IPL 2026 Play Offs Shchedule: రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
రాజస్థాన్ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్ లపై క్లారిటీ.. క్వాలిఫయర్ -1, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లు ఎప్పుడు జ‌ర‌గుతాయంటే..!
IPL 2026 RR VS MI Result Update: స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై రాయ‌ల్స్ గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ రాయ‌ల్స్.. ఎలిమినేట‌ర్ పోరు ఖరారు.. ఆఖ‌రి లీగ్ మ్యాచ్ లో ముంబైపై RR గెలుపు, రాణించిన జురేల్, ఆర్చ‌ర్
Tamil Nadu Politics: కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ! డీఎంకే అడ్డంగా దొరికింది.. ఇక మీ నాటకాలు ఆపండి!
Crime Thriller OTT : వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
వింత సింబల్‌తో దారుణ హత్యలు - బొటన వేలిస్తే తీరే కోరికలు... ఓటీటీలో ట్రెండింగ్ హారర్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget