అన్వేషించండి

TS Inter Results 2026 2nd Year: తెలంగాణ ఇంటర్ సెకండియర్‌లో 70.58 శాతం పాస్.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ పొందండి

TS Inter Results 2026 2nd Year: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. విద్యార్థులు https://tgbie.cgg.gov.in లో, ABP Desam వెబ్‌సైట్ లో ఇంటర్ ఫలితాలు ఈజీగా చెక్ చేసుకునే వీలుంది.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 12వ తేదీ (ఆదివారం) ఉదయం 11:00 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.  హైదరాబాద్‌లోని టీజీబీఐఈ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పబ్లిక్ అఫైర్స్ అడ్వైజర్ కె. కేశవ రావు, విద్యాశాఖ సెక్రటరీ, బోర్డు వైస్ చైర్‌పర్సన్ యోగితా రానా కలిసి జనరల్, వొకేషనల్ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం వాట్సాప్ నెంబర్ సైతం ఏర్పాటు చేసినట్లు  తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) తెలిపింది.  ఇంటర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి 

ఇంటర్ సెకండియర్ లో 70.58 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఇంటర్ సెకండియర్ లో 4,11,474 మంది జనరల్ విద్యార్థులు పరీక్షలు రాయగా 3,11,112 మంది పాసయ్యారు. బాలికలు 1,74,136  మంది పాస్ కాగా, బాలురు 136976 మంది ఉత్తీర్ణత సాధించారు. వొకేషనల్ లో  42458 మందిలో 30872 మంది విద్యార్థులు పాసయ్యారు. జనరల్‌లో 75.61 మంది పాస్ కాగా, ఒకేషనల్‌లో 72.71 శాతం మంది పాసయ్యారని అధికారులు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఇంటర్ సెకండియర్ పరీక్షలను 5.07 లక్షల మంది విద్యార్థులు రాశారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులోనూ కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఇంటర్ ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించి తమ స్కోర్ కార్డులను చూసుకోవచ్చు.  https://tgbie.in/result.html 

ఇక వాట్సాప్‌లోనే ఇంటర్ ఫలితాలు

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫలితాల కోసం విద్యార్థులు వెబ్‌సైట్ల వెంట పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ వాట్సాప్ (WhatsApp) ద్వారా ఇంటర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. కేవలం నిమిషాల్లో ఫలితాలు తెలుసుకోవడానికి 

స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

  1. నెంబర్ సేవ్ చేసుకోండి: మొదట మీ మొబైల్‌లో 8096958096 అనే నెంబర్‌ను సేవ్ చేసి పెట్టుకోండి.

  2. హాయ్ అని మెసేజ్ చేయండి: మీ వాట్సాప్ ఓపెన్ చేసి, పైన సేవ్ చేసిన నెంబర్‌కు Hi అని మెసేజ్ పంపండి.

  3. సర్వీస్ మెనూ: వెంటనే మీకు ఒక రిప్లై వస్తుంది. అందులో ఉన్న మెనూలో BIE Exams Results అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

  4. హాల్ టికెట్ వివరాలు: ఆ తర్వాత ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాలి.

  5. స్ట్రీమ్, సంవత్సరం: మీరు First Year, లేదా Second Year ఫలితాలు కోరుకుంటున్నారో సెలెక్ట్ చేయాలి. అలాగే మీ స్ట్రీమ్ (General లేదా Vocational) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  6. ఫలితాల డౌన్‌లోడ్: వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత Submit బటన్ నొక్కగానే మీ రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి. రిజల్ట్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్‌‌లోడ్ చేసుకుని ఫ్యూచర్ అవసరాల కోసం ప్రింటౌట్ తీసుకోవడం మంచిది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget