అన్వేషించండి

TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు

Telangana Inter Supplementary Exam Dates 2026: తెలంగాణలో ఇంటర్ ఫెయిలైన వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 13 తేదీన ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల కోసం కీలక ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 12న వెలువడిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు, అలాగే తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే (ఇంప్రూవ్‌మెంట్) వారి కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును ఖరారు చేసింది. 

అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
 ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (థియరీ) పరీక్షలు మే 13, 2026 నుండి రెండు సెషన్లలో ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 22, 2026 నుండి నిర్వహించనున్నారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు తమ జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ 13, 2026 నుండి ఏప్రిల్ 20, 2026 వరకు ఎగ్జామ్ ఫీజును చెల్లించవచ్చు.

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం 66.20 శాతం విద్యార్థులు పాస్ కాగా, ఇంటర్‌ రెండో సంవత్సరంలో 70.58 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

రీకౌంటింగ్,  రీవెరిఫికేషన్ ప్రక్రియ
 ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు తమ జవాబు పత్రాలను రీకౌంటింగ్ (Recounting) చేయించుకునేందుకు లేదా జవాబు పత్రం యొక్క స్కాన్డ్ కాపీతో కూడిన రీవెరిఫికేషన్ (Re-verification)కు బోర్డు అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. రీకౌంటింగ్‌కు ప్రతి పేపర్‌కు రూ. 100/, స్కాన్డ్ కాపీతో కూడిన రీవెరిఫికేషన్ కోసం ప్రతి పేపర్‌కు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ http://tgbie.cgg.gov.in లోని 'స్టూడెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్' ద్వారా ఏప్రిల్ 13, 2026 నుండి ఏప్రిల్ 20, 2026 వరకు ఈ ఫీజును చెల్లించవచ్చు.

ముఖ్య గమనికలు: గడువు ముగిసిన తర్వాత ఆన్‌లైన్ సేవలు నిలిపివేయబడతాయి మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించబడదు. అలాగే మాన్యువల్ దరఖాస్తులను బోర్డు స్వీకరించదు. ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి రీఫండ్ చేయబడదు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తాము ఏ సబ్జెక్టులకు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్ కోరుకుంటున్నారో వాటిని ఎంచుకుని, తమ పూర్తి చిరునామా, ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. విద్యార్థులు కేవలం తమ స్వంత జవాబు పత్రాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి; ఇతరుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలను పొందేందుకు ప్రయత్నించడం నేరంగా పరిగణించబడుతుంది.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget