అన్వేషించండి

TS Inter Results 2026 District Wise: ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో టాప్ లేపిన మేడ్చల్.. చివరి స్థానంలో ఏ జిల్లా..

Telangana Intermediate Results 2026 District Wise: ఇంటర్ సెకండియర్ జనరల్ విద్యార్థుల్లో 82.73 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రస్థానంలో నిలవగా, సిరిసిల్ల జిల్లా చివరి స్థానంలో నిలిచింది

మార్చి 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల (IPE MARCH 2026) ఫలితాలు విడుదలయ్యాయి. సెకండియర్‌లో 70.58 శాతం పాస్ కాగా.. మేడ్చల్ జిల్లా 82.73 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా 58.69 శాతం ఉత్తీర్ణతో జాబితాలో చివరి స్థానానికి పరిమితమైంది. జనరల్ సెకండియర్ (రెగ్యులర్) విద్యార్థుల జిల్లా వారీగా వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. 

తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు - జిల్లా వారీ ఉత్తీర్ణత వివరాలు

  జిల్లా బాలురు (హాజరు) బాలురు (ఉత్తీర్ణత) బాలురు పాస్ % బాలికలు (హాజరు) బాలికలు (ఉత్తీర్ణత) బాలికలు పాస్ %  మొత్తం (హాజరు) మొత్తం (ఉత్తీర్ణత) పాస్ శాతం
1 మేడ్చల్ 33,926 26,848 79.14 30,220 26,223 86.77 64,146 53,071

82.73

2 జయశంకర్ భూపాలపల్లి 711 554 77.92 727 630 86.66 1,438 1,184

82.34

3 కొమరం భీమ్ ఆసిఫాబాద్ 1,595 1,165 73.04 2,150 1,912 88.93 3,745 3,077

82.16

4 ములుగు 809 609 75.28 796 709 89.07 1,605 1,318

82.12

5 రంగారెడ్డి 38,043 29,440 77.39 36,680 31,541 85.99 74,723 60,981

81.61

6 ఖమ్మం 7,282 5,498 75.50 7,345 6,438 87.65 14,627 11,936

81.60

7 కరీంనగర్ 7,558 5,614 74.28 7,385 6,347 85.94 14,943 11,961

80.04

8 హనుమకొండ 8,840 6,435 72.79 8,595 7,263 84.50 17,435 13,698

78.57

9 భద్రాద్రి కొత్తగూడెం 2,765 1,919 69.40 4,005 3,342 83.45 6,770 5,261

77.71

10 జగిత్యాల 2,414 1,562 64.71 3,378 2,776 82.18 5,792 4,338

74.90

11 హైదరాబాద్-I 15,206 10,654 70.06 13,724 10,875 79.24 28,930 21,529

74.42

12 నల్గొండ 5,043 3,344 66.31 5,987 4,784 79.91 11,030 8,128

73.69

13 నిర్మల్ 2,348 1,443 61.46 2,943 2,442 82.98 5,291 3,885

73.43

14 జోగులాంబ గద్వాల 1,283 785 61.18 1,711 1,401 81.88 2,994 2,186

73.01

15 హైదరాబాద్-III 5,693 3,735 65.61 5,980 4,786 80.03 11,673 8,521

73.00

16 యాదాద్రి 2,119 1,395 65.83 2,338 1,858 79.47 4,457 3,253

72.99

17 మహబూబ్ నగర్ 3,611 2,255 62.45 4,505 3,641 80.82 8,116 5,896

72.65

18 జనగామ 1,254 755 60.21 1,773 1,432 80.77 3,027 2,187

72.25

19 మంచిర్యాల 2,137 1,341 62.75 2,604 2,055 78.92 4,741 3,396

71.63

20 సంగారెడ్డి 5,827 3,575 61.35 8,463 6,602 78.01 14,290 10,177

71.22

21 వనపర్తి 2,144 1,299 60.59 2,472 1,978 80.02 4,616 3,277

70.99

22 హైదరాబాద్-II 16,830 10,259 60.96 17,613 13,960 79.26 34,443 24,219

70.32

23 సూర్యాపేట 2,699 1,618 59.95 3,324 2,605 78.37 6,023 4,223

70.11

24 నారాయణపేట 1,312 753 57.39 1,927 1,511 78.41 3,239 2,264

69.90

25 వికారాబాద్ 2,404 1,466 60.98 2,968 2,253 75.91 5,372 3,719

69.23

26 మెదక్ 1,983 1,168 58.90 2,843 2,142 75.34 4,826 3,310

68.59

27 పెద్దపల్లి 1,536 845 55.01 2,226 1,724 77.45 3,762 2,569

68.29

28 నాగర్ కర్నూల్ 1,649 830 50.33 2,851 2,152 75.48 4,500 2,982

66.27

29 నిజామాబాద్ 6,273 3,364 53.63 7,606 5,823 76.56 13,879 9,187

66.19

30 మహబూబాబాద్ 1,306 679 51.99 1,576 1,176 74.62 2,882 1,855

64.37

31 సిద్దిపేట 2,712 1,391 51.29 3,973 2,875 72.36 6,685 4,266

63.81

32 కామారెడ్డి 2,657 1,321 49.72 3,472 2,546 73.33 6,129 3,867

63.09

33 ఆదిలాబాద్ 3,647 1,847 50.64 3,871 2,852 73.68 7,518 4,699

62.50

34 వరంగల్ 1,827 776 42.47 2,851 2,068 72.54 4,678 2,844

60.80

35 రాజన్న సిరిసిల్ల 1101  434   39.42 2048  1414  69.04 3149  1848 

58.69

మార్చి 2026 తెలంగాణ ఇంటర్ సెకండియర్ (జనరల్ రెగ్యులర్) ఫలితాల్లో జిల్లాల వారీగా అత్యుత్తమ ఫలితాలు సాధించిన మొదటి 5 జిల్లాలు, చివరి స్థానాల్లో నిలిచిన 5 జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

అత్యుత్తమ ఫలితాలు సాధించిన టాప్ 5 జిల్లాలు

మేడ్చల్: రాష్ట్రంలోనే అత్యధికంగా 82.73 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ మొత్తం 64,146 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 53,071 మంది ఉత్తీర్ణులయ్యారు.

జయశంకర్ భూపాలపల్లి: 82.34 శాతంతో ఈ జిల్లా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ 1,438 మందికి గాను 1,184 మంది పాస్ అయ్యారు.

కొమరం భీమ్ (ఆసిఫాబాద్): 82.16 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 3,745 మంది విద్యార్థులు హాజరుకాగా 3,077 మంది ఉత్తీర్ణులయ్యారు. 

ములుగు: 82.12 శాతంతో ములుగు జిల్లా నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక్కడ పరీక్ష రాసిన 1,605 మందిలో 1,318 మంది ఉత్తీర్ణత పొందారు.

రంగారెడ్డి: 81.61 శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుండి అత్యధికంగా 74,723 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 60,981 మంది ఉత్తీర్ణులయ్యారు.

చివరి స్థానాల్లో నిలిచిన 5 జిల్లాలు

రాజన్న సిరిసిల్ల: కేవలం 58.69 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. ఇక్కడ 3,149 మందికి గాను కేవలం 1,848 మంది మాత్రమే పాస్ అయ్యారు.

వరంగల్: 60.80 శాతం ఉత్తీర్ణతతో వరంగల్ జిల్లా కింద నుండి రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 4,678 మంది విద్యార్థులు హాజరుకాగా 2,844 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఆదిలాబాద్: 62.50 శాతంతో ఆదిలాబాద్ జిల్లా మూడో స్థానంలో (చివరి నుండి) నిలిచింది. ఇక్కడ 7,518 మందికి గాను 4,699 మంది విజయం సాధించారు.

కామారెడ్డి: 63.09 శాతం ఉత్తీర్ణతతో ఈ జిల్లా నాలుగో స్థానంలో (చివరి నుండి) ఉంది. మొత్తం 6,129 మందిలో 3,867 మంది పాస్ అయ్యారు.

సిద్దిపేట: 63.81 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా ఐదో స్థానంలో (చివరి నుండి) నిలిచింది. ఇక్కడ 6,685 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 4,266 మంది ఉత్తీర్ణత సాధించారు.

 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
HYDRAA Ranganath High Court Orders: హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
హైడ్రా కమిషనర్‌కు బిగ్ షాక్ - రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశం !
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget