అన్వేషించండి

Punjab CM Meet KCr : ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ - బీఆర్ఎస్, ఆప్ కలిసి బీజేపీపై యుద్ధం చేసే అంశాలపై చర్చ !

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. వీరి మధ్య జాతీయ రాజకీయాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.

Punjab CM Meet KCr :  పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ మంగ‌ళ‌వారం సాయంత్రం   ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో దేశంలోని ప్ర‌స్తుత రాజ‌కీయాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశ వ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్ పంజాబ్ ముఖ్యమంత్రితో ఈ అంశంపైనే చర్చించినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఉన్న ఎంపీలు, జాతీయ స్థాయిలో సంబంధాలున్న వారి సూచనల మేరకు బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సన్నాహాలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  పంజాబ్‌ శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌సింగ్‌ సంధ్వాన్‌ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్‌ జైకిషన్‌ సింగ్‌ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్‌ సింగ్‌ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్‌ సింగ్‌ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.

భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఇటీవ‌లే ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. నాటి నుంచి ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ఆయా పార్టీల నాయ‌కులు, రైతు సంఘాల నేత‌లు కేసీఆర్‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు, ఇత‌ర అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు. బీజేపీపై పోరాటం విష‌యంలో కేసీఆర్‌కు ప‌లువురు నేత‌లు మ‌ద్ద‌తు తెలుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి 

బీఆర్ఎస్ పార్టీని ప్రకటించకముందే కేసీఆర్ పంజాబ్ లో పర్యటించారు. రైతు ఉద్యమంలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు సాయం చేశారు. చెక్కులు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు  భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. పంజాబ్‌లో అక్కడి ప్రభుత్వం చేపట్టిన కొన్ని  కీలక ప్రాజెక్టుల గురించి కూడా తెలుసుకున్నారు. అప్పట్నుంచి  ఇద్దరు సీఎంల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారికంగా సీఎం కేసీఆర్ పార్టీపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు.

భారత్ రాష్ట్ర సమితిపై ఎలాంటి  ప్రకటనా చేయలేదు. ఢిల్లీలో  పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలెవరూ రాలేదు. వచ్చి కనీసం పలకరించలేదు. దీంతో జాతీయ స్థాయిలో కేసీఆర్ తో .. ఆమ్ ఆద్మీ పార్టీ కలసి నడుస్తుందా లేదా అన్నదానిపై చర్చ జరుగుతోంది.. ఇప్పుడు కూడా భగవంత్ మాన్ హైదరాబాద్‌లో ఇతర కతార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చి కేసీఆర్‌తో సమావేశమయ్యారు కానీ.. ప్రత్యేకంగా భేటీ కావడానికి రాలేదని..ఈ భేటీ వెనుక రాజకీయ ఉద్దేశం లేదని ఆమ్  ఆద్మీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Jio Best Prepaid Plan: జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
జియో బెస్ట్ 84 రోజుల ప్లాన్ ఇదే - ఫ్రీగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా!
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె -  జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!
Maharastra: మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
మహారాష్ట్రలోని ప్రతిపక్ష నేతలకూ జగన్ పరిస్థితే - ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికీ లేదు !
Embed widget