అన్వేషించండి

Yadadri Accident News: యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదం- చెరువులోకి కారు దూసుకెళ్లి ఐదుగురు మృతి 

Telangana News: భూదాన్ పోచంపల్లి మండలం జలాల్ పూర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఉదయాన్నే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు స్పాట్‌లో చనిపోయారు.

Accident At Pochampally Road : యాదాద్రి జిల్లాలో ఘోర విషాదం నెలకొంది. హైదరాబాద్‌ నుంచి కొందరు వ్యక్తులు కారులో పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వీళ్లు ప్రయాణిస్తున్న కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో ఈ ఘోరం జరిగింది.  మృతి చెందిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఆరుగురు యువకులతో వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. స్పాట్‌లోనే ఐదుగురు చనిపోతే... ఒక వ్యక్తి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన పేరు మణికంఠ.  ఎల్బీనగర్‌కు చెందిన వంశి (23),దిగ్నేశ్ (21),హర్ష (21),బాలు (19),వినయ్ (21)గా పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మణికంఠ సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు పోస్ట్ మార్టానికి పంపించారు. అనంతరం బంధువులకు అప్పగించనున్నారు.

Also Read: ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - అందుబాటులోకి పికప్ వ్యాన్లు, పూర్తి వివరాలివే!

రాత్రంతా తాగారు- ఉదయం కల్లు కోసం బయల్దేరారు

ఈ కుర్రాళ్లంతా రాత్రి పార్టీ చేసుకున్నారు. ఫుల్‌గా మద్యం తాగారు. అక్కడి సంతృప్తి చెందకుండా ఉదయాన్నే కల్లు తాగాలని అనుకున్నారు. వెంటనే కారు వేసుకొని పోచంపల్లి బయల్దేరారు. అక్కడి వరకు బాగానే వెళ్లిన జలాల్‌పూర్ వెళ్లేసరికి వారి కారు ప్రమాదానికి గురైంది. మద్యం మత్తులో కారు నడపడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్దారించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ మణికంఠ అనే వ్యక్తికి పరీక్షలు చేయగా మద్యం సేవించినట్టు తెలిసిందని పోలీసులు తెలిపారు. 

గుండ్ల పోచంపల్లిలో రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు మృతి

మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు యువకులు మతి చెందారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన టూ వీలర్‌ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. రాయల్ ఎన్ఫీల్డ్ బండిని వేగంగా నడిపిన కుర్రాళ్లు అదుపు చేయలేక విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టారు.  ఈ దుర్ఘటనలో కార్తీక్ రెడ్డి(23)స్పాట్‌లోనే చనిపోయాడు. అదే ప్రమాదంలో గాయపడిన మరో యువకుడు అనిల్‌(23)చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Also Read: మలక్‌పేట మెట్రో స్టేషన్ కింద అగ్నిప్రమాదం - వాహనాలు దగ్ధం

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Nalgonda Crime News: యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
యువకుడి వేధింపులతో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య.. అరెస్ట్ భయంతో ఉరేసుకున్నాడు
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget