IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

Minister KTR: టెక్స్‌టైల్‌పై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలి.. నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ 

వస్త్ర పరిశ్రమపై విధించబోతున్న అదనపు జీఎస్పీపై మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

FOLLOW US: 

జనవరి 1 నుంచి.. వస్త్ర పరిశ్రమపై విధించబోయే అదనపు జీఎస్పీ.. ప్రతిపాదనను విరమించుకోవాల్సిందిగా.. మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరకమైన నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జీఎస్పీ కౌన్సిల్ మీట్ లో పన్ను పెంపు ప్రతిపాదనను విరమించుకోవాలని .. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.

వాటిపై జీఎస్టీ విధించడం వల్ల.. దేశంలోని వస్త్ర, చేనేత పరిశ్రమకు పూర్తిస్థాయిలో నష్టం జరుగుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమపై ఆదారపడిన అనేకమంది కార్మికులపై ఈ నిర్ణయంతో ప్రభావం ఉంటుందని వివరించారు. ఈ కారణంగా వారి జీవితాలు.. దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ పన్ను పెంపు విషయంలో వస్తున్న వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. లేకపోతే.. టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ యూనిట్లు నష్టాలపాలవుతాయని, దీంతో..  ఆ పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందని కేటీఆర్ అన్నారు. 

కేంద్రం ఈ జీఎస్టీ పన్ను పెంపు విషయంలో వెనక్కుతగ్గకుంటే.. వ్యవసాయ చట్టాల విషయంలో రైతన్నలు.. తిరగబడినట్టే.. దేశంలోని నేతన్నలు కూడా తిరగబడతారని కేటీఆర్ చెప్పారు. పన్ను పెంపు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకునే వరకు ఈ విషయంలో వస్త్ర పరిశ్రమ పారిశ్రామిక వర్గాలకు, నేతన్నలకు తెలంగాణ తరఫున అండగా ఉంటామని కేటీఆర్‌ చెప్పారు. జీఎస్టీ పన్ను పెంపు ద్వారా 80 నుంచి 85 శాతం దేశంలోని చేనేత జౌళి పరిశ్రమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందన్నారు. ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడతారని కేటీఆర్ చెప్పారు.

Also Read: రైతుకు పొలంలో దొరికిన గుప్తనిధులు.. పూనకంతో ఊగిపోయిన మహిళ.. వాటా కావాలని వచ్చిన సోదరుడు.. చివరకు

Also Read: Nizamabad News: సన్‌ఫ్లవర్‌ విత్తనాలు బ్లాక్‌లో అమ్ముతున్నారు... తెలంగాణ మంత్రిపై బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు

Also Read: Hyderabad Traffic: రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... ఫ్లైఓవర్లు మూసివేత, ఓఆర్ఆర్ పై కార్లకు నో ఎంట్రీ... ఆంక్షలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు

Also Read: Omicron in Telangana: కొద్దిరోజుల్లో TSలో తార స్థాయికి ఒమిక్రాన్.. 90 శాతం మందికి లక్షణాల్లేవు: డీహెచ్

Also Read: EC Press Conference Highlights: యూపీ ఎన్నికలు యథాతథం.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన

Also Read: Covid 19 Cases in India: దేశంలో భారీగా పెరిగిన కరోనా వ్యాప్తి.. 1000కి చేరువైన ఒమిక్రాన్ కేసులు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.

Published at : 30 Dec 2021 08:12 PM (IST) Tags: minister ktr gst council Union finance minister Nirmala Sitharaman KTR On GST GST On Textiles

సంబంధిత కథనాలు

AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

AP Telangana Breaking News Live: ఎమ్మెల్సీ అనంతబాబుకు వైఎస్సార్‌సీపీ షాక్, పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

Narayana On Amalapuram: అమలాపురం విధ్వంసం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనం

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా

KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్‌! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్‌ రూల్స్‌

Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్‌! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్‌ రూల్స్‌

Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్

Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !

Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !