అన్వేషించండి

Telangana Vaccination: పిల్లలకి వ్యాక్సిన్‌ బాధ్యత పేరెంట్స్‌దే.. ప్రస్తుతం వీరికి మాత్రమే టీకాలు.. హరీశ్‌ రావు వెల్లడి

పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా హరీశ్‌ రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అర్హులైన పిల్లలందరికీ కోవాగ్జిన్‌ టీకా ఇస్తామని మంత్రి తెలిపారు.

తెలంగాణలో 15 నుంచి 18 ఏళ్లలోపు టీనేజర్లకు వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. పిల్లలకు వ్యాక్సిన్లు వేయించే బాధ్యత తల్లిదండ్రులదే అని హరీశ్ రావు అన్నారు. పిల్లలకు టీకా వేయించేందుకు కళాశాలలు యాజమాన్యాలు కూడా బాధ్యత తీసుకోవాలని నిర్దేశించారు. ఆన్‌ లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి మాత్రమే టీకాలు వేస్తున్నారని చెప్పారు. పిల్లలకు వ్యాక్సిన్ సందర్భంగా హరీశ్‌ రావు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. అర్హులైన పిల్లలందరికీ కోవాగ్జిన్‌ టీకా ఇస్తామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. 

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,014 కేంద్రాల్లో పిల్లలకు కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పిల్లలకు టీకా ఇచ్చేందుకు అనుమతి ఉందని అన్నారు. 12 కార్పొరేషన్‌లలో ఆన్‌లైన్, ఇతర ప్రాంతాల్లో వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తున్నామని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితుల ఆధారంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌పై మరోసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, కాలేజీ ఐడీ కార్డ్ ఉన్నా రిజిస్ట్రేషన్‌కు సరిపోతుందని మంత్రి తెలిపారు.

Also Read: COVID Vaccine: పిల్లలకు కరోనా వ్యాక్సిన్ ప్రారంభం.. మీరు కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేస్కోండి

పిల్లల విషయంలో కరోనా టీకాలపై ఎలాంటి అపోహలు అవసరం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. వ్యాక్సిన్‌ తీసుకుంటే పిల్లలకు రక్షణ కవచంలా పని చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున.. గత వారంలో పాజిటివిటీ రేటు నాలుగు రెట్లు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని.. కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా కరోనా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా పూర్తి సిద్ధంగా ఉందని హరీశ్ రావు అన్నారు.

సూర్యాపేట ర్యాగింగ్ ఘటనపై కమిటీ ఏర్పాటు: హరీశ్ రావు
సూర్యాపేట మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ర్యాగింగ్ విష‌యం ప్రభుత్వం దృష్టికి వ‌చ్చింద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని, ఈరోజు మ‌ధ్యాహ్నానికి నివేదిక వ‌స్తుంద‌ని చెప్పారు. నివేదిక రాగానే కారకులైన వ్యక్తులపై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని హ‌రీశ్ రావు చెప్పారు.

Also Read: Suryapet: సూర్యాపేట కాలేజీలో ర్యాగింగ్, యువకుడ్ని రూంకి పిలిచి బట్టలిప్పించి.. బలవంతంగా ట్రిమ్మర్‌తో...!

Also Read: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్‌ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం

Also Read: Vijayawada: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు : విజయవాడ సీపీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget