అన్వేషించండి
Advertisement
IAS Transfer In Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు -20 జిల్లాల కలెక్టర్ల మార్పు
IAS officers Transfer in Telangana: తెలంగాణలో 20 మంది కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన ఇన్ని రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ల బదిలీ చేపట్టింది.
తెలంగాణలో భారీగా మరోసారి ఐఎస్‌ఎస్‌లను బదిలీ చేసింది ప్రభుత్వం. ఈసారి కొందరు కలెక్టర్లకి కూడాస్థాన చలనం కలిగించింది. కొత్త ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకు తెలంగామలో జిల్లాకలెక్టర్లను మారుస్తూ ఆదేశాలు వచ్చాయి. సుమారు 20 జిల్లాల కలెక్టర్లను మారుస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
జిల్లా పేరు | కొత్త కలెక్టర్ | ఇప్పటి వరకు ఉన్న కలెక్టర్ | |
1 |
ఖమ్మం జిల్లా |
ముజామిల్ ఖాన్ (పెద్దపల్లి కలెక్టర్) | వీపీ గౌతమ్ |
2 | నాగర్‌కర్నూలు | బడావత్ సంతోష్(మంచిర్యాల కలెక్టర్) | ఉదయ్ కుమార్ |
3 | రాజన్న సిరిసిల్ల | సందీప్ కుమార్ ఝా( టాన్స్‌కో జేఎండీ) | అనురాగ్ జయంతి |
4 | కరీంనగర్ జిల్లా | అనురాగ్ జయంతి( సిరిసిల్ల కలెక్టర్) | పమీలా సత్పతి |
5 | కామారెడ్డిజిల్లా | ఆశిష్ సాంగ్వాన్(నిర్మల్ కలెక్టర్) | జితేష్ వీ పాటింల్ |
6 |
భద్రాద్రి కొత్తగూడెం |
జితేష్ వీ పాటిల్ ( కామారెడ్డి జిల్లా కలెక్టర్) | ప్రియాంక అలా |
7 | భూపాల్‌పల్లి | రాహుల్ శర్మ (వికారాబాద్ అదనపు కలెక్టర్) | భవేష్ మిశ్రా |
8 | నారాయణపేట్ | సిక్తా పట్నాయక్ (హన్మకొండ జిల్లా కలెక్టర్) | కోయ శ్రీహర్ష |
9 | పెద్దపల్లి | కోయ శ్రీహర్ష ( నారాయణ పేట జిల్లా కలెక్టర్) | ముజామిల్ ఖాన్ |
10 | హన్మకొండ | ప్రావీణ్య (వరంగల్ జిల్లా ) | సిక్తా పట్నాయక్ |
11 | జగిత్యాల | సత్యప్రసాద్ (ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్) | యస్మీన్ బాషా |
12 |
మహబూబ్‌నగర్ |
విజయేంద్ర బోయి (ప్రత్యేక కార్యదర్శి) |
జీ రవి |
13 | మంచిర్యాల | దీపక్( నాగర్ కర్నూలు అదనపు కలెక్టర్) | సంతోష్ |
14 |
వికారాబాద్ కలెక్టర్
|
ప్రతిక్ జైన్( ఐటీడీఏ పీవో ) | నారాయణ రెడ్డి |
15 | నల్గొండ కలెక్టర్ | నారాయణ రెడ్డి (వికారాబాద్ జిల్లా కలెక్టర్) | హరిచందన |
16 | వనపర్తి | ఆదర్శ సురభి( ఖమ్మం కమిషనర్) | తేజస్ నందలాల్ |
17 | సూర్యపేట | తేజస్ నందలాల్( వనపర్తి జిల్లా కలెక్టర్) | వెంకటరావు |
18 | వరంగల్ | సత్య శారద దేవి (జాయింట్ సెక్రటరీ) | ప్రావీణ్య |
19 | ములుగు | దివాకర (జగిత్యాల అదనపు కలెక్టర్) | త్రిపాఠీ |
20 | నిర్మల్ | అభిలాష అభినవ్( జీహెచ్ ఎంసీ జోనల్ కమిషనర్) | ఆశీష్ సంగ్వాన్ |
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
న్యూస్
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion