By: ABP Desam | Updated at : 07 Nov 2021 02:26 PM (IST)
Edited By: Venkateshk
శాంతమ్మ సమాధి వద్ద కేసీఆర్ నివాళులు
ఇటీవల చనిపోయిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. ఆదివారం ఆమె దశదిన కర్మ. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూరులోని మంత్రి వ్యవసాయ క్షేత్రంలో క్రతువును నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ రోడ్డు పాలకొండలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రానికి సీఎం కేసీఆర్ చేరుకొని ఆమె సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి, తలసాని తదితరులు ఉన్నారు.
Also Read: రూ.100కి చిల్లర ఇవ్వడం మర్చిపోయిన కండక్టర్.. ఒక్క ట్వీట్‌తో ప్రయాణికుడి జేబులోకి డబ్బులు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ అక్టోబర్ 29న హైదరాబాద్‌లో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మంత్రుల క్వార్టర్స్‌లో ఉంటున్న ఆమెకు గత నెల 29న రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
‘‘మా తల్లి కీ.శే. విరసనోళ్ళ శాంతమ్మ దశదినకర్మకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాజరవడం జరిగింది.’’ అని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ట్వీట్ చేశారు.
Also Read: పసిడి ప్రియులకు షాక్! భారీగా పెరిగిన పసిడి ధర.. ఏకంగా 400, స్వల్పంగా వెండి.. తాజా ధరలు ఇలా..
— V Srinivas Goud (@VSrinivasGoud) November 7, 2021
మా తల్లి కీIIశేII శ్రీమతి విరసనోళ్ళ శాంతమ్మ గారి దశదినకర్మకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు హాజరవడం జరిగింది. pic.twitter.com/aIFt21Tjl2
— V Srinivas Goud (@VSrinivasGoud) November 7, 2021
మా తల్లి కీIIశేII శ్రీమతి విరసనోళ్ళ శాంతమ్మ గారి దశదినకర్మకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు హాజరవడం జరిగింది. pic.twitter.com/6raaNKFpQu
— V Srinivas Goud (@VSrinivasGoud) November 7, 2021
— V Srinivas Goud (@VSrinivasGoud) November 7, 2021
Also Read: Sadar Utsav: మంత్రి తలసాని శ్రీనివాస్ కుమారుడిపై కేసు.. కారణం ఏంటంటే..
Also Read: బస్సు టికెట్ ధరలు పెంచే ఛాన్స్.. సజ్జనార్ వెల్లడి, సాధారణ వ్యక్తిలా డీలక్స్ బస్సులో నల్గొండకు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Nalgonda News: మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు - భారీగా దొరికిన నోట్ల కట్టలు
Top Headlines Today: గాంధీ జయంతి రోజున నారా భువనేశ్వరి నిరాహారదీక్ష - మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్ఎస్
Hyderabad Crime News: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాలుడి కిడ్నాప్, సైబరాబాద్ ఫ్లైఓవర్ కింద వదిలి వెళ్లిన దుండగులు
NMMS Scholarships: ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
Breaking News Live Telugu Updates: ఏపీలో 12 రోజులు దసరా సెలవులు
Chandrababu Naidu Arrest : చంద్రబాబు మాజీ పీఎస్ సస్పెండ్ - అమెరికాకు వెళ్లి తిరిగిరాలేదన్న ప్రభుత్వం !
మేనిఫెస్టోతో మ్యాజిక్ చేయనున్న బీఆర్ఎస్- హింట్ ఇచ్చిన హరీష్
Esha Gupta Casting Couch : ట్రాప్ చేయాలని చూశారు, మేకప్ ఆర్టిస్ట్‌ను నా రూమ్‌కు పిలిచి నిద్రపోయా
Game Changer: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్
/body>