అన్వేషించండి

Renuka Attack : చలో రాజ్‌భవన్‌ రణరంగం - ఎస్‌ఐ కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి !

తెలంగాణ కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చిన చలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. రేణుకా చౌదరి మహిళా పోలీసులపై దాడి చేసినంత పని చేశారు.

Rajbhavan Renuka :  రాహుల్ గాంధీపై ఈడీ కక్ష సాధింపులకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్‌ భవన్‌లో  కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి హంగామా సృష్టించారు. కార్యకర్తలతో కలిసి రాజ్‌భవన్‌వైపు వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డగించారు. మహిళా పోలీసులు ఆమెను చుట్టు ముట్టి ముందుకు పోనీయకుండా చేశారు. దీంతో ఆమె ఒక్క సారిగా శివాలెత్తిపోయారు. తనను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీస్ అధికారిని ఒక్క సారిగా మోచేత్తో పొడిచారు. తనను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఎస్‌ఐ చొక్కా కూడా పట్టుకున్నారు. 

ఓ వైపు ఇతర నేతలు రాజ్ భవన్ వైపు దూసుకెళ్తూంటే.. రేణుకా చౌదరిని కంట్రోల్ చేయాడానికి మహిళా పోలీసులు తంటాలు పడాల్సి వస్తోంది. తాము శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తూంటే..  పోలీసులు కుట్ర పూరితంగా ఉద్రిక్తతలు పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. అతి కష్టం మీద రేణుకా చౌదరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు .. స్టేషన్‌కు తరలించారు. 

మరో వైపు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం వ్యూహాత్మకంగా చేపట్టడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. మొదట ఉదయమే ఐదున్నరకు కొంత మంది కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఆ తర్వాత ఇంకెవరూ రారని పోలీసులు అనుకున్నారు. కానీ ఒక్క సారిగా కాంగ్రెస నేతలు, కార్యకర్తలు అన్ని వైపుల నుంచి తరలి రావడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. అప్పటికప్పుడుపెద్ద ఎత్తున బలగాలను తెప్పించినా ప్రయోజనం లేకపోయింది. రాజ్ భవన్ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది.  దీంతో పలువురు కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ చేశారు. 

రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలందరూ రాజ్ భవన్ రోడ్డుకు చేరుకున్నారు. వారిని కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా తంటాలు పడ్డారు. పోలీసులు అడ్డుకోవడం నేతలంతా ఎక్కడిక్కడ బైఠాయించారు. ఉద్రిక్తతలు తీవ్రంగా ఉండటంతో ముఖ్య నేతల్ని అక్కడ్నుంచి తరలించడానికే పోలీసులు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ లోపే కార్యకర్తలు రోడ్డుపై ఉన్న ప్రభుత్వ వాహనాలపై విరుచుకుపడ్డారు.బస్సులపై దాడి చేశారు.  బస్సులపైకి ఎక్కి గందరగోళం సృష్టించారు. ఓ బైక్‌ను సైతం తగలబెట్టడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 

 

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Hyderabad Crime: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య.. అడ్డుకోబోయిన వ్యక్తిపై కూడా దాడి!
Malla Reddy Farmhouse: మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
మల్లారెడ్డి ఫామ్‌హౌస్ పైకి హైడ్రా బుల్డోజర్లు.. ఫాక్స్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో కాంపౌండ్ గోడ, గేటు కూల్చివేత
LLR Online Test: ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం
ఇంటి నుంచే లెర్నర్ లైసెన్స్ పొందొచ్చు.. ఏఐ టెక్నాలజీతో ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్.. రవాణా శాఖ కీలక నిర్ణయం

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget