అన్వేషించండి

Barrelakka: ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్, ఆ స్థానం నుంచే మరోసారి

Telangana News: కర్నె శిరీష్ అలియాస్ బర్రెలక్క మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా నేడు (ఏప్రిల్ 23) నామినేషన్ దాఖలు చేశారు.

Barrelakka Nomination in Nagar Kurnool: తెలంగాణలో గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష ప్రత్యేకంగా నిలిచిన సంగతి తెలిసిందే. నాగర్ కర్నూల్ కు చెందిన ఆమె ఆ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి.. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యారు. తాజాగా బర్రెలక్క మరోసారి పోటీ చేసేందుకు రంగంలోకి దిగారు. నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ స్వతంత్ర అభ్యర్థిగా నేడు (ఏప్రిల్ 23) నామినేషన్ వేశారు. నాగర్‌ కర్నూల్‌ కలెక్టరేట్‌ కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఉన్నారు.

కొన్నేళ్ల క్రితం బర్రెలక్క ఓ షార్ట్ వీడియోతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. తాను డిగ్రీ చదివినా ఉద్యోగం రాలేదని, అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానని కర్నె శిరీష్ ఓ వీడియో పెట్టింది. ఆ వీడియోతో శిరీష్‌ ఫేమస్‌ అయ్యారు. అప్పటి నుంచి శిరీష బర్రెలక్కగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో నిరుద్యోగ సమస్యపై ఆమె మాట్లాడుతూనే ప్రశ్నిస్తూనే వచ్చారు. అలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్‌ వేయడం సంచలనం అయింది. ఆ సమయంలో ఆమెకు నిరుద్యోగ యువత నుంచి భారీగా మద్దతు లభించింది. వీవీ లక్ష్మీ నారాయణ సహా పలువురు ప్రముఖుల నుంచి ఆమెకు ఆర్థిక సాయం అందడంతో పాటుగా ఎన్నో ప్రశంసలు కురిపించారు. 

ఆ ఎన్నికల ప్రచార సమయంలో మీడియా సైతం బర్రెలక్క ప్రచారాన్ని కవర్ చేసింది. ఆమెకు ఎన్నికల సంఘం సెక్యూరిటీని కూడా నియమించింది. మొత్తానికి ఆ ఎన్నికల్లో బర్రెలక్క ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో కొల్లాపూర్ లో ఆమెకు 5,754 ఓట్లు పడ్డాయి. అలా ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పోటీ చేస్తానని బర్రెలక్క చెప్పారు. అప్పుడు చెప్పినట్లుగా ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్ వేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget