అన్వేషించండి
Telangana Corona Cases: తెలంగాణలో 1,963 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
తెలంగాణలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 1,963 కేసులు నమోదయ్యాయి.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో తాజాగా 1963 మందికి కరోనా సోకింది. వైరస్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం 22017కి యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1620 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీలో 1075 మందికి కొవిడ్ సోకింది.
దేశంలో కేసులు
కొత్తగా వెలుగు చూసిన కేసులతో ఇప్పుడు యాక్టివ్ కేసులు పద్నాలుగు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఇరవైకి చేరుకుంది. రోజువారి పాజిటివ్ రేటు 16.66 వద్ద ఉంది. 24 గంటల్లో 1,22, 684 మంది వైరస్ బారిన పడి రికవరీ అయ్యారు. అటు రికవరీ రేటు 95.20గా ఉంది.
24 గంటల్లో 402 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4, 85, 752కు చేరింది.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్





















