అన్వేషించండి

Xiaomi Poco: నీకు, నాకు దోస్తానా కట్.. ఆ రెండు బ్రాండ్లూ పూర్తిగా విడిపోనున్నాయా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ పోకోను స్వతంత్ర బ్రాండ్‌గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

2020లోనే పోకో ప్రత్యేక బ్రాండ్‌గా ఏర్పడి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ చాలా మంది పోకోని షియోమీ సబ్ బ్రాండ్‌గానే చూస్తున్నారు. కంపెనీ గ్లోబల్, ఇండియన్ వెబ్‌సైట్లలో కాపీరైట్ దగ్గర "Xiaomi" అనే ఉంటుంది. దాని సేల్స్, షిప్‌మెంట్‌లు షియోమీ మార్కెట్ వాటాలోనే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది.

పోకో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి షియోమీ నుంచి బయటకు వచ్చి పూర్తి స్వతంత్రంగా ఉండబోతుంది. తయారీ మినహా అన్ని బంధాలు తెగిపోనున్నాయి. రెండు బ్రాండ్‌లకు వేర్వేరు మేనేజ్‌మెంట్, టీమ్‌లు ఉండనున్నాయి. లోకేషన్, పరిశోధనల కూడా భాగస్వామ్యం ఉండదు. షియోమీ టీమ్‌లోని కొందరు వ్యక్తులు ప్రస్తుతం చేస్తున్న విధంగా సహాయక పాత్రను అందించడానికి బదులుగా పోకోకి శాశ్వతంగా బదిలీ అవుతారు. ఒప్పో, రియల్‌మీ ఎలా ఉన్నాయో పోకో, షియోమీ అలా ఉండనున్నాయి.

పోకో, రియల్‌మీ ప్రత్యర్థులు. వారి సోషల్ నెట్‌వర్క్‌లలో తరచుగా ఒకరినొకరు ఎగతాళి చేస్తుకుంటూ ఉంటారు. కానీ ఈ రెండు బ్రాండ్‌లు తమ మాతృ బ్రాండ్‌లను నిర్వహించే విషయంలో ఒకే విధమైన మార్గాలను అనుసరిస్తున్నట్లు గమనించవచ్చు. ఒప్పోలో భాగంగా రియల్‌మీ ప్రారంభం అయింది. 2018లో ప్రత్యేక బ్రాండ్‌గా మారింది. దాని షిప్‌మెంట్‌లు, అమ్మకాల వాటా ఒప్పో మార్కెట్ షేర్‌లో పరిగణించబడదు. రెండు బ్రాండ్‌లు వాస్తవానికి మార్కెట్‌లోని అనేక విభాగాలలో పోటీపడుతున్నాయి. ఇప్పుడు పోకో కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమైంది.

షియోమీ వాటా నుంచి పోకో మార్కెట్‌ను తీసివేయడం వలన భారతీయ మార్కెట్లో శాంసంగ్ కంటే షియోమీ కాస్త వెనకబడవచ్చు. షియోమీకి ఇది చాలా కీలకం. 2021లో అత్యంత పోటీ ఉన్న భారతీయ మార్కెట్‌లో Poco గణనీయమైన మార్కెట్ వాటాను సంపాదించింది.

పోకో స్వతంత్ర బ్రాండ్‌గా మారితే ఎలా ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. పోకో.. షియోమీ, రెడ్‌మీలతో పరికరాలతో నేరుగా పోటీ పడుతుందా? అదే జరిగితే పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Trump: గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
గ్రీన్ కార్డ్ లాటరీని రద్దు చేసిన ట్రంప్ సర్కార్ - ఇక అమెరికా పౌరసత్వం కల్లేనా? ఇవిగో డీటైల్స్
Bangladesh Protest:బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
బంగ్లాదేశ్‌లో ఘర్షణలతో భారత్‌ అలర్ట్‌! సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
Chiranjeevi : మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
మెగాస్టార్ న్యూ స్టైలిష్ వింటేజ్ లుక్ - చిరు అభిమానులకు ఫుల్ కిక్
Bangladesh Protest : బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి దారుణ హత్య! సజీవ దహనం చేసిన అల్లరి మూకలు!
Balakrishna : 'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
'వారణాసి'లో బాలయ్య - కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో 'అఖండ 2' టీం... ఫోటోలు వైరల్
Avatar Fire And Ash Box Office Day 1: ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
ఇండియాలో రికార్డుల దిశగా 'అవతార్ 3' కలెక్షన్లు... మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందంటే?
Indonesian Hindu Religious Rights : ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
ఏ ముస్లిం దేశంలో హిందువులకు అత్యధిక స్వేచ్ఛ లభిస్తుంది? ఆలయం ఏర్పాటు నుంచి ఈ విషయాల వరకు మినహాయింపు!
Embed widget