By: ABP Desam | Updated at : 16 Jun 2022 04:07 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వాట్సాప్ కొత్త స్కామ్
వాట్సాప్‌లో ఫాదర్స్ డే మెసేజ్‌లను ఓపెన్ చేస్తున్నారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ మెసేజ్‌ల్లో ఉండే లింక్‌లను ఓపెన్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ మెసేజ్‌ల ద్వారా ఫిషింగ్ స్కామ్ జరుగుతుంది. ప్రస్తుతం వాట్సాప్‌లో హెయినెకెన్ బీర్ ఫాదర్స్ డే కాంటెస్ట్ 2022 పేరిట ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ‘5,000 coolers full of Heineken beers’ ఉచితంగా అందుకోవచ్చని ఈ మెసేజ్‌లో పేర్కొన్నారు.
ఈ మెసేజ్‌లో హెయినెకెన్ బీర్ల కేసు ఫొటో, ఒక లింక్ ఉంటాయి. ఈ లింక్‌పై క్లిక్ చేస్తే డేంజరస్ ఫిషింగ్ పేజీలు ఓపెన్ అవుతాయి. ఆ వెబ్ సైట్లు మీ వ్యక్తిగత డేటాను దొంగిలిస్తాయి. ఈ విషయాన్ని మొదట ఆన్‌లైన్ థ్రెట్ అలెర్ట్స్ అనే వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది.
అయితే ఇది పెద్ద స్కామ్ అని కంపెనీ రిపోర్ట్ చేసింది. ఈ మేరకు హెయినెకెన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘ఇది ఒక స్కాం. దీన్ని మా దృష్టికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇటువంటి ఫార్వార్డ్ లింక్స్‌పై దయచేసి క్లిక్ చేయకండి. చాలా థ్యాంక్స్.’ అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?
MacBook Air: ఇంటెల్ ల్యాప్‌టాప్‌ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్‌బుక్ లాంచ్ చేసిన యాపిల్!
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!
Apple WWDC 2023: రూ.2.5 లక్షల వీఆర్ హెడ్‌సెట్, కొత్త ల్యాప్‌టాప్‌లు, ఐవోఎస్ 17 - యాపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ నేడే!
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
RBI: కొత్త వడ్డీ రేట్లపై నేటి నుంచి ఆర్‌బీఐ సమీక్ష, రెపో రేట్ ఎంత పెరగొచ్చు?
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్‌సీయూ!
Mahesh Babu Goofy Pics : మహేష్ బాబు వెళ్ళింది ఎవరి ఫంక్షన్‌కో తెలుసా? మధ్యలో అఖిల్ ఎందుకొచ్చాడు?