అన్వేషించండి

WhatsApp Governance: వాట్సాప్ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి

Vijayawada Durga Temple Darshan Tickets Online | వాట్సాప్ ద్వారా దుర్గమ్మ సేవలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. విజయవాడ దుర్గమ్మ సేవలకు టికెట్ బుకింగ్ తో పాటు విరాళాలు అందించే సౌలభ్యాన్ని కల్పించారు.

Vijayawada Temple Ticket Booking Service | విజయవాడ: వాట్సాప్ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పౌర సేవలు సులభముగా పొందడానికి '95523 00009 అనే వాట్సాప్ నెంబర్ ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ ఏపీలో రెండో ప్రధాన దేవాలయం అయిన విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దర్శనాలు, సేవలు  బుక్ చేసుకోడానికి, విరాళము  అందించడాన్ని సులభతరం చేసింది. ప్రతి ఒక్కరూ సులభంగా అర్ధం చేసుకునేలా 9552300009 వాట్సాప్ నెంబర్ కు 'Hi' అని వాట్సప్ లో మెసేజి చేయడం ద్వారా సేవలు అందుకోవచ్చునని ఆలయ ఈవో కె.రామచంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుతం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దర్శనములు కానీ, పూజలు కానీ, విరాళములు website-www.kanakadurgamma.org https://www.aptemples.ap.gov.in/ ఆలయ ఆర్టిత సేవ కౌంటర్ తో పాటు  అత్యంత సులువుగా వాట్సాప్ నెంబర్ కు పంపగావచ్చు. options ను సెలెక్ట్ చేసుకొని, వివరాలు నింపి, పేమెంట్(Online) కూడా చేసి టికెట్ ను భక్తుల వాట్సప్ నెంబర్ లో నేరుగా పొందవచ్చు.

వాట్సాప్ లో టికెట్ పొందే విధానం
1. 9552300009  అనే వాట్సాప్ నెంబర్ కు మీరు Hi అని మెస్సేజ్ చేయాలి. 

WhatsApp Governance: వాట్సాప్ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి

2. 'Choose Service' సేవలు ఎంచుకోండి
options * Temple Booking Services', Vijayawada, Sri Durga Malleswara swamivarla Devasthanam Darshanam ను ఎంచుకుని, దేవస్థానంలోని Temple Darshanam లేదా Temple seva లేదా Temple donation option ను ఎంచుకోవాలి.  (అమ్మవారి అష్టోత్తర నామార్చన' book చేయుట కొరకు, ఇక్కడ Temple Seva ఆప్షన్ ఎంపిక చేశారు.

WhatsApp Governance: వాట్సాప్ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి

3. సేవల పట్టికలో కావలసిన సేవ (ఉదాహరణకు- 'శ్రీ అమ్మవారి అష్టోత్తర నామార్చన')ను ఎంపిక చేసుకొని, Date తో పాటు Time slot ను ఎంచుకొని, continue బటన్ ను నొక్కాలి. ఎంత మంది హాజరు అవుతున్నారో ఎంపిక చేసుకొని, వారి పేరు, ఆధార్ లేదా ఇతర id వివరాలు, గోత్రం, పుట్టినతేదీ వివరాలు పొందుపరచి, continue నొక్కాలి. తరువాత వచ్చే స్క్రీన్ నందు వ్యక్తుల, పూజా, రుసుము వివరములు సరిచూసుకొని 'confirm' నొక్కితే పేమెంట్ options ను ఎంపిక చేసుకోవాలి.

WhatsApp Governance: వాట్సాప్ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి

4. పేమెంట్ పద్దతిని ఎంచుకుని, తరువాత వచ్చే ఆప్షన్‌ను ఎంచుకుని పేమెంట్ చేయాలి. (ఇక ఫోన్ పే ద్వారా పేమెంట్ చేయడం పూర్తి)

WhatsApp Governance: వాట్సాప్ ద్వారా ఇంద్రకీలాద్రి సేవలు ప్రారంభం, విజయవాడ దుర్గమ్మ సేవలు ఇలా బుక్ చేసుకోండి

5. పేమెంట్ పూర్తయిన తరువాత బుక్ చేయాల్సిన టికెట్ భక్తులకు వాట్సాప్ లో వస్తుంది. భక్తులు ఈ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.

Also Read: WhatsApp Governance: వాట్సాప్ ద్వారా తిరుమల టిక్కెట్‌లు కూడా బుక్ చేసుకోవచ్చా ? - మన మిత్ర పని తీరు ఎలా ఉంది ?

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Wine Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
Sivalenka Krishna Prasad: నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! 
నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! : నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇంటర్వ్యూ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs GT Match Highlights IPL 2025 | కోల్ కతా నైట్ రైడర్స్ పై 39 పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ టైటాన్స్ | ABP DesamPM Modi receives US Vice President JD Vance Family | అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 Reason Why | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP Desa

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Wine Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్, హైదరాబాద్‌లో నేడు సైతం వైన్ షాపులు బంద్, తెరుచుకునేది ఎప్పుడంటే..
Sivalenka Krishna Prasad: నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! 
నాకు సీక్వెల్స్ అంటే చాలా భయం.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాల్సి వస్తే మాత్రం..! : నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఇంటర్వ్యూ
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
Group 1 Exams Schedule: అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
అభ్యర్థులకు అలర్ట్, గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల, తేదీలివే
RBI: పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
PM Modi-JD Vance Meeting: ఈ ఏడాది చివరిలో ఇండియాకు డొనాల్డ్ ట్రంప్‌- మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ
ఈ ఏడాది చివరిలో ఇండియాకు డొనాల్డ్ ట్రంప్‌- మోడీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ
Embed widget