అన్వేషించండి

Threads Account Delete: ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేని ‘థ్రెడ్స్’ యాప్ - అకౌంట్ డిలీట్ చేయాలంటే?

థ్రెడ్స్ యాప్‌లో అకౌంట్‌ను డిలీట్ చేసే ఆప్షన్ ఉందా?

Threads Account: ట్విట్టర్‌కు పోటీగా మెటా కంపెనీ ‘థ్రెడ్స్’ యాప్‌ను లాంచ్ చేసింది. యాప్‌ మొదట కొన్ని అవాంతరాలు ఎదుర్కొంది. అయినా ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా ప్రజలు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. థ్రెడ్స్ అకౌంట్‌లో మీరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా లాగిన్ చేయవచ్చు.

ఇది కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అయ్యేవారిని కూడా ఈ యాప్‌లో ఫాలో అవ్వవచ్చు. ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే భాగం కాబట్టి ఇన్‌స్టాగ్రామ్ ఐడీ లేకుండా లాగిన్ చేయగలరా అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది.

వాస్తవానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉన్నవారు మాత్రమే థ్రెడ్‌లను ఉపయోగించవచ్చు. అంటే మీకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే మీరు థ్రెడ్‌లను ఉపయోగించలేరన్నమాట. దీని కోసం మీకు కచ్చితంగా ఇన్‌స్టా ఐడీ ఉండాలి.

అయితే ప్రస్తుతానికి థ్రెడ్స్ అకౌంట్‌ను డిలీట్ చేయడం కూడా అసాధ్యం. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డిలీట్ చేస్తేనే థ్రెడ్స్ కూడా రిమూవ్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌కి థ్రెడ్స్ అటాచ్ కావడమే దీనికి కారణం. 

ప్రస్తుతం యూజర్స్ థ్రెడ్స్‌లోని పోస్ట్‌లు, ఇతరుల పోస్ట్‌లపై కామెంట్లు చేయవచ్చు. రీపోస్ట్ చేయవచ్చు, లైక్ చేయవచ్చు. దీనికి ట్విట్టర్ తరహాలో డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్ లేదు. ఇందులో వినియోగదారులు 500 అక్షరాల వరకు పోస్ట్‌లను చేయవచ్చు. అలాగే ఐదు నిమిషాల వీడియోలను అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ఫ్రీ యూజర్లు 280 అక్షరాలు, రెండు నిమిషాల 20 సెకన్ల వీడియోను మాత్రమే పోస్ట్ చేయగలరు.

థ్రెడ్స్ కేవలం ఏడు గంటల్లోనే ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించింది. అదే విధంగా ట్విట్టర్ లాంచ్ అయినప్పుడు మొదటి ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను పొందడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఫేస్‌బుక్‌కి 10 నెలలు, నెట్‌ఫ్లిక్స్‌కు 3.5 సంవత్సరాలు, ఇన్‌స్టాగ్రామ్‌కు 2.5 నెలలు, స్పాటిఫైకి ఐదు నెలలు పట్టింది. ఇటీవలి ఏఐ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్ ఛాట్ జీపీటీకి ఈ మార్కును అందుకోవడానికి కేవలం ఐదు రోజులు మాత్రమే పట్టింది.

టాప్ హెడ్ లైన్స్

KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget