అన్వేషించండి

Realme 9 Series: మార్చి 10వ తేదీన రియల్‌మీ కొత్త బడ్జెట్ ఫోన్లు - సూపర్ ఫీచర్లు!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మార్చి 10వ తేదీన లాంచ్ చేయనుంది.

రియల్‌మీ 9 స్మార్ట్ ఫోన్ సిరీస్, రియల్ టెక్‌లైఫ్ వాచ్ ఎస్100, టెక్‌లైఫ్ బడ్స్ ఎన్100 మనదేశంలో మార్చి 10వ తేదీన లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రియల్‌మీ 9 సిరీస్‌లో కనీసం రెండు స్మార్ట్ ఫోన్లు ఉండే అవకాశం ఉంది. కొన్ని కథనాల ప్రకారం... ఇందులో మూడు ఫోన్లు కూడా ఉండవచ్చు. రియల్‌మీ 9 4జీ, రియల్‌మీ 9 5జీ, రియల్‌మీ 9 5జీ ఎస్ఈ ఫోన్లు ఈ సిరీస్‌లో ఉండనున్నాయి. దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా కంపెనీ టీజ్ చేసింది.

మార్చి 10వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ ఈవెంట్ జరగనుంది. రియల్‌మీ దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా టీజ్ చేసింది. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

రియల్‌మీ 9 సిరీస్ ధర (అంచనా)
రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్, రియల్‌మీ ఇంటర్నేషనల్ బిజినెస్ గ్రూప్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ తెలిపిన దాని ప్రకారం ఈ ఫోన్ల ధర రూ.15 వేలకు పైనే ఉండనుంది. రీజనబుల్ ధరలోనే ఈ ఫోన్లు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాయని తెలిపింది.

రియల్‌మీ 9 5జీ ఎస్ఈలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778 5జీ ప్రాసెసర్, రియల్‌మీ 9 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవి రెండూ 5జీని సపోర్ట్ చేసే ప్రాసెసర్లే. రియల్‌మీ 9 5జీ ఎస్ఈలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే అందించనున్నట్లు ప్రకటించారు.

తాజాగా వస్తున్న లీకుల ప్రకారం... రియల్‌మీ 9 5జీలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. మిటియోర్ బ్లాక్, స్టార్ గేజ్ వైట్, సూపర్ సోనిక్ బ్లూ, సూపర్ సోనిక్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ ఇందులో అందించే అవకాశం ఉంది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండే అవకాశం ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించనున్నారు. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: Google Play Pass: రూ.99 యాడ్స్ లేకుండా యాప్స్ - గూగుల్ ‘ప్లే పాస్’ వచ్చేసింది - యాప్ డెవలపర్లకు పండగే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget