అన్వేషించండి

Nano Banana AI: ఇంటర్నెట్‌ను దున్నేస్తున్న నానో బనానా - గూగుల్ జెమినీతో వైరల్ 3D ఫిగరిన్ ట్రెండ్ - ఇలా ట్రై చేయవచ్చు

Nano Banana : సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అంతా నానో బనానా ఇమేజ్ ను చూపిస్తూ హంగామా చేస్తున్నారు. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే>

Nano Banana AI Image Creation:  సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్  వైరల్‌గా మారింది. గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ ద్వారా  "నానో బనానా" 3D ఫిగరిన్‌లు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో  వెల్లువెత్తుతున్నాయి.  ఈ ట్రెండ్‌లో ఎవరైనా తమ ఫోటోను లేదా ఇష్టమైన పాత్రను హైపర్-రియలిస్టిక్ 3D కలెక్టబుల్ ఫిగరిన్‌గా మార్చవచ్చు.  

నానో బనానా అంటే ఏమిటి?

"నానో బనానా" అనేది గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ AI టూల్‌కు ఇంటర్నెట్ వాసులు పెట్టిన ఫన్నీ డాక్‌నేమ్. ఈ టూల్ టెక్స్ట్ ప్రాంప్ట్‌లు లేదా ఫోటోల ఆధారంగా అత్యంత వాస్తవికమైన 3D ఫిగరిన్‌లను సృష్టిస్తుంది. ఈ ఫిగరిన్‌లు చిన్న ప్లాస్టిక్ బొమ్మల్లా కనిపిస్తాయి.   కలెక్టబుల్ టాయ్‌లను పోలి ఉంటాయి. పెంపుడు జంతువులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, లేదా మీ స్వంత ఫోటోను కూడా ఈ టూల్ ద్వారా 3D ఫిగర్‌గా మార్చవచ్చు.  

ఎందుకు వైరల్ అయింది? 

గూగుల్ AI స్టూడియో ద్వారా ఈ టూల్ ఉచితంగా అందుబాటులో ఉంది. టెక్ నాలెడ్జ్ లేకపోయినా ఎవరైనా సృష్టించవచ్చు. ఫిగరిన్‌లు అత్యంత రియలిస్టిక్‌గా, వివరాలతో కూడి ఉంటాయి. ముఖ లక్షణాలు, దుస్తులు, బ్యాక్‌గ్రౌండ్ వంటివి స్టూడియో క్వాలిటీలో ఉంటాయి.  ఈ ఫిగరిన్‌లు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో షేర్ చేయడానికి సరైన కంటెంట్. సమురాయ్ డాగ్, కార్టూన్ క్రష్ లేదా మీ స్వంత మినీ-మీ ఫిగర్‌ను సృష్టించి వైరల్ చేయవచ్చు. ఎటువంటి ఫోటోనైనా ఫిగరిన్‌గా మార్చే సామర్థ్యం వినియోగదారులను ఆకర్షిస్తోంది.

 
నానో బనానా ఫిగరిన్‌ను  ఎలా సృష్టించాలంటే ? 

1. గూగుల్ AI స్టూడియో వెబ్‌సైట్‌కు (ai.google.com) వెళ్ళండి. ఎటువంటి సబ్‌స్క్రిప్షన్ లేదా ఫీజు అవసరం లేదు, కేవలం గూగుల్ ఖాతాతో లాగిన్ అవ్వొచ్చు. 
   
2. సైట్‌లో "ట్రై నానో బనానా" లేదా "జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్" ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఇది నానో బనానా టూల్‌ను యాక్సెస్ చేస్తుంది.

3.   మీ ఫోటో, మీ పెంపుడు జంతువు, సెలబ్రిటీ లేదా ఫిక్షనల్ క్యారెక్టర్ ఫోటోను అప్‌లోడ్ చేయండి. లేదా టెక్స్ట్ ప్రాంప్ట్ ద్వారా వివరణ రాయండి.
ఈ ప్రాంప్ట్ టెక్ట్స్ కాపీ చేసుకోవచ్చు.     

     Using the nano-banana model, create a 1/7 scale commercialized figurine of the character in the picture, in a realistic style, in a real environment. The figurine is placed on a computer desk. The figurine has a round transparent acrylic base, with no text on the base. The content on the computer screen is the ZBrush modeling process of this figurine. Next to the computer screen is a Bandai-style toy packaging box printed with the original artwork, featuring two-dimensional flat illustrations. Please turn this photo into a figure. Behind it, there should be a model packaging box with the character from this photo printed on it. In front of the box, on a round plastic base, place the figure version of the photo I gave you. I’d like the PVC material to be clearly represented. The background should be indoors.
     ```   

4.  ఫోటో లేదా ప్రాంప్ట్ సబ్మిట్ చేసిన తర్వాత, జెమినీ AI కొన్ని సెకన్లలో 3D ఫిగరిన్‌ను రూపొందిస్తుంది. ఫలితం స్టూడియో-క్వాలిటీ ఇమేజ్‌గా, ప్యాకేజింగ్ బాక్స్, యాక్రిలిక్ బేస్‌తో కూడిన రియలిస్టిక్ ఫిగర్‌గా ఉంటుంది.

5.  జనరేట్ అయిన ఇమేజ్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఎక్స్‌లో #NanoBanana హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయండి. మీ ఫిగరిన్‌ను యానిమేట్ చేయడానికి MyEdit వంటి టూల్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.
 
 ఫలితం ఖచ్చితంగా రావాలంటే, ప్రాంప్ట్‌లో వివరాలు (స్కేల్, మెటీరియల్, బ్యాక్‌గ్రౌండ్) స్పష్టంగా రాయండి.  హై-రిజల్యూషన్ ఫోటోలు ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి.  నానో బనానా ట్రెండ్ కేవలం సరదా కోసం మాత్రమే కాదు, AI టెక్నాలజీ  క్క సామర్థ్యాన్ని సామాన్యులకు చేరువ చేస్తోంది. గూగుల్ జెమినీ 2.5 ఫ్లాష్ ఇమేజ్ టూల్ ఫోటో ఎడిటింగ్‌ను సులభతరం చేసి, సృజనాత్మకతను పెంచుతోంది.  

 

టాప్ హెడ్ లైన్స్

Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Elections: ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ.. ముఖ్యమైన తేదీలివే
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ACB Raids: అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
అక్రమాస్తుల కేసు.. మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారి వాణి ఇంట్లో ఏసీబీ దాడులు
Ramayana Collections : రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
రామాయణ రికార్డు కలెక్షన్స్ - ధురంధర్ 2 రికార్డ్ బ్రేక్... సెకండ్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Padi Kaushik Reddy: హైకోర్టులో కౌశిక్ రెడ్డికి ఎదురుదెబ్బ.. పోలీసులకు వాయిస్ శాంపిల్ ఇవ్వాల్సిందే
Hero Vida Electric Bike: హీరో విడా తొలి ఎలక్ట్రిక్ బైక్... ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన UBX 06
Hero Vida UBX 06 ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్.. TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌తో కొత్త మోడల్!
Embed widget