అన్వేషించండి

Infinix InBook X2 Plus: అదిరిపోయే ఫీచర్లతో సరికొత్త Infinix ల్యాప్ టాప్, స్మార్ట్ టీవీ విడుదల, ధర, ఫీచర్లు ఇవే..

దేశీయ మార్కెట్లో Infinix సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లతో Infinix INBook X2 Plus ల్యాప్ టాప్, Infinix 43 Y1 స్మార్ట్ టీవీని పరిచయం చేసింది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల త‌యారీ సంస్థ Infinix.. ఇండియన్ మార్కెట్లో తన ఉత్పత్తులను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. తాజాగా, ఈ  కంపెనీ నుంచి స‌రికొత్త మోడ‌ల్ ల్యాప్‌టాప్ ను   ప‌రిచ‌యం చేసింది. Infinix INBook X2 Plus పేరుతో ఈ కొత్త ల్యాప్‌ టాప్ ను లాంచ్ చేసింది. ఈ కంపెనీ నుంచి వస్తున్న నాలుగో ల్యాప్ టాప్ ఇది. అటు  Infinix 43 Y1 స్మార్ట్ టీవీని కూడా పరిచయం చేసింది. చక్కటి ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లతో ఈ రెండు ఉత్పత్తులు త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి.    

Infinix INBook X2 Plus  ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర

Infinix INBook X2 Plus  ల్యాప్ టాప్ 15.6-అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేతో 300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది.  అల్యూమినియం అల్లాయ్ ఆధారిత మెటాలిక్ బాడీని కలిగి ఉంది, ఇది వీడియో కాలింగ్ కోసం 1080p వెబ్‌ క్యామ్ తో పాటు LED ఫ్లాష్ ను కలిగి ఉంది. ఇది డ్యూయల్ మైక్రోఫోన్‌లు, 1.5W డ్యూయల్ స్పీకర్‌లతో  అమర్చబడింది. Intel Core i7 11వ జెన‌రేష‌న్‌ ప్రాసెసర్ తో వస్తుంది.  Infinix INBook X2 Plus లాప్‌ టాప్ కోర్ i3, 8GB + 256GB వేరియంట్ ధర రూ.32,990గా కంపెనీ నిర్ణయించింది. 512GB వేరియంట్ ధర రూ.35,990గా ఫిక్స్ చేసింది. ఈ ల్యాప్ టాప్ రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. కోర్ i5 కి చెందిన‌ 8GB + 512GB ధర రూ.42,990 కాగా,  కోర్ i7 16GB + 512GB ధర  రూ.52,990 గా నిర్ణ‌యించింది.   ఇది 50Wh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది గరిష్టంగా 10 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. 65W USB టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.  ఈ ల్యాప్‌టాప్ గ్రే, బ్లూ, రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో అందుబాటులోకి వస్తున్నాయి.  అక్టోబర్ 18 నుంచి అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది.

Infinix 43Y1 స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర

Infinix 43Y1 స్మార్ట్ టీవీ 43-అంగుళాల పూర్తి-HD (1,920x1,080 పిక్సెల్‌లు) LED డిస్‌ప్లేతో పాటు 300 నిట్స్ బ్రైట్ నెస్ ను కలిగి ఉంది. ఇది  స్పష్టమైన చిత్రాల కోసం HLG సపోర్టును కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 20W  ఆడియో అవుట్‌పుట్‌ను కలిగి ఉన్న బాక్స్ స్పీకర్‌లతో అమర్చబడింది.  డాల్బీ ఆడియో టెక్నాలజీతో వస్తుంది.   స్మార్ట్ టీవీలో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 4GB స్టోరేజ్ ఉంటుంది.  ఇది రెండు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, RF ఇన్‌పుట్, AV ఇన్‌పుట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, COAX అవుట్ పోర్ట్, LAN, Wi-Fiతో సహా మల్టీ కనెక్టివిటీ ఎంపికలను అందిస్తుంది.  ప్రైమ్ వీడియో, Youtube, SonyLiv, Zee5, ErosNowతో పాటు   ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లు ముందుగానే  ఇన్‌స్టాల్ చేయబడి ఉంటాయి. ఇది స్క్రీన్ మిర్రరింగ్‌కు సపోర్టు చేస్తుంది. Infinix 43Y1 స్మార్ట్ టీవీ ఫ్లిప్‌ కార్ట్‌ లో రూ. రూ. 13,999కి లభ్యం అవుతుంది.  భారత్‌లో ఈ స్మార్ట్ టీవీ ఎప్పుడు అమ్మకానికి వస్తుందో మాత్రం కంపెనీ వెల్లడంచలేదు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget