By: ABP Desam | Updated at : 14 Mar 2022 04:57 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అమెజాన్‌లో కొన్ని ఉత్పత్తులపై క్యాష్‌బ్యాక్ కూపన్ అందించారు.
Amazon Cashback: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎలక్ట్రానిక్స్, సంగీత సాధనాలు, ఆఫీస్‌కు అవసరమైన వస్తువులపై అదిరిపోయే ఆఫర్‌ను అందించింది. ఈ విభాగాల్లోని వస్తువులను కొనుగోలు చేస్తే రూ.100 అదనపు క్యాష్‌బ్యాక్ లభించనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం 24 గంటల పాటు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
అమెజాన్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయిండి
"AMZELEC100" కూపన్ కోడ్ అప్లై చేసి ఈ రూ.100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కనీసం రూ.300 ఆపై ధర ఉన్న ఉత్పత్తులకు ఈ ఆఫర్ వర్తించనుంది. మార్చి 15వ తేదీ ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఆఫర్‌ను ఇతర రివార్డులతో కలపడానికి లేదు.
ఎలక్ట్రానిక్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఆఫీస్ ప్రొడక్ట్స్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కూపన్ ఉపయోగించి ఏదైనా ఉత్పత్తి కొనుగోలు చేస్తే షిప్పింగ్ అయిపోయిన 24 గంటలకు క్యాష్‌బ్యాక్ మీ అమెజాన్ ఖాతాలో క్రెడిట్ అవుతాయి. ఈ ఆఫర్ ఒక వినియోగదారుడికి ఒక్కసారికి మాత్రమే అందుబాటులో ఉండనుంది.
Celebrate the festival of colours without worrying about your skin and hair. Brighten your skin & strengthen your hair with Soulflower Holi essentials & get up to 50% off. #Holi #KhushiyanDelivered #Holi22 #HoliHai #HappyHoli pic.twitter.com/O5c9vbhZkt
— Amazon India (@amazonIN) March 12, 2022
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
Realme Pad X: రూ.15 వేలలోనే రియల్మీ ట్యాబ్లెట్ - భారీ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ - ఎలా ఉందో చూశారా?
iPhone 14 Series: ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్ - చైనా మళ్లీ ముంచేసిందిగా!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!
Yes Bank-DHFL Scam : ఎస్ బ్యాంక్-డీహెచ్ఎఫ్ఎల్ నిధుల మళ్లింపు కేసు, పుణెకు చెందిన బిల్డర్ అరెస్టు