అన్వేషించండి

Sania Mirza: మరోసారి పెళ్లి పీటలెక్కనున్న సానియా! క్రికెటర్ షమీతో త్వరలోనే వివాహం?

Sania Mirza Marriage: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్రికెటర్ షమీని పెళ్లి చేసుకోబుతున్నారంటూ ఈ మధ్య ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై ఆమె తండ్రి క్లారిటీ ఇచ్చారు.

Sania Mirza Mohammed Shami Marriage: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్రికెటర్ మహమ్మద్ షమీని పెళ్లి చేసుకోనున్నారా..? కొద్ది రోజులుగా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. వీళ్లిద్దరూ త్వరలోనే ఒక్కటవుతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతకు ముందు పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని పెళ్లి చేసుకున్నారు సానియా మీర్జా. ఇటీవలే వీళ్లిద్దరూ విడిపోయారు. షోయబ్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి సానియా కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. షోయబ్, సానియాకి ఓ కూతురు పుట్టింది. అటు మహమ్మద్ షమీకి కూడా విడాకులయ్యాయి. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ ఓ పుకారు పుట్టింది. దీనిపై సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్‌ తీవ్రంగా స్పందించారు. "అందులో ఏ నిజమూ లేదు. వట్టి పుకారు మాత్రమే. ఇప్పటి వరకూ షమీని సానియా ఒక్కసారి కూడా కలవలేదు" అని తేల్చి చెప్పారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

ODI World Cup 2023తో షమీ పేరు మారు మోగిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో ఈ పుకార్లు వస్తున్నాయి. ఇటీవలే సానియా మీర్జా హజ్ యాత్రకు బయల్దేరారు. టెన్నిస్‌కి గుడ్‌బై చెప్పిన సానియా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. విడాకుల తరవాత ఆ స్ట్రెస్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. తనను తాను కొత్తగా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఇటీవల సోషల్ మీడియాలో ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ కూడా పెట్టారు. ఆ అల్లా తనకు దారి చూపించి సరైన మార్గంలో నడిపిస్తాడని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇటీవలే కపిల్ శర్మ షోలో కనిపించారు సానియా మీర్జా. ఈ షోలో తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. 

"హజ్ యాత్రకు వెళ్లడం నా అదృష్టం. నేను క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని అందరూ ఆ దేవుడిని ప్రార్థించండి. అల్లా ఆశీర్వాదంతో ఓ పరిపూర్ణమైన వ్యక్తిగా తిరిగొస్తానని నమ్ముతున్నాను"

- సానియా మీర్జా

 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget