అన్వేషించండి

IPL 2024: ధోనీ చెన్నై మ్యాచ్ టికెట్లు కావాలా, ఇలా ట్రై చెయ్యండి

MS Dhoni : MS Dhoni : ఐపీఎల్‌ మ్యాచ్ లలో టీం లు అదరగొడుతున్నాయి. గెలుపుకోసం ప్రతి టీం  చివరి వరకు పోరాడుతుండగా, ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లలో  టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.

How to book tickets for Chennai Super Kings matches: ఐపీఎల్‌(IPL) మ్యాచ్ లలో టీం లు అదరగొడుతున్నాయి. గెలుపుకోసం ప్రతి టీం  చివరి వరకు పోరాడుతుండగా, ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లలో  టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.  ఇక చెన్నై మ్యాచ్ ల విషయం అయితే చెప్పనక్కరలేదు. ధోనీ ఆఖరి సీజన్‌గా భావిస్తున్న ఈ ఐపీఎల్‌లో తలా ఆట చూసేందుకు స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. ధోనీ ఆడుతున్న మైదానాలన్నీ పసుపుమయంగా మారిపోతున్నాయి. ధోనీ బ్యాటింగ్‌ చేస్తుంటే చూడాలని కీపింగ్ విన్యాసాలు చూసి మైమరిచిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చెన్నై ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగిలిన 5 మ్యాచ్‌లలో అద్భుతమైన ప్రదర్శనలతో విజయం సాధించాలి. అయితే ఆ 5మ్యాచ్ లలోనూ 2మ్యాచ్ లని చెన్నై లోని చిదంబరం స్టేడియంలో ఆడతారు.  ఈ మ్యాచ్‌ల టికెట్ల కోసం అభిమానులు చిన్నపాటి యుద్ధమే చేస్తున్నారు. ఈ స్టేడియంలో  ఆడుతున్నప్పుడు, CSK గట్టి ప్రదర్శనను ఇస్తుందన్న నమ్మకంతో చెన్నై అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

 CSK హోమ్ మ్యాచ్‌ల కోసం టిక్కెట్లను ఇలా బుక్ చేసుకోవాలి.. 

చెన్నై సూపర్ కింగ్స్ మే 1వ తేదీన పంజాబ్ కింగ్స్ తోనూ , మే 12 న రాజస్థాన్ రాయల్స్ టీంతోనూ తలపడనుంది. ఈ టికెట్ల కోసం Paytm ఇన్‌సైడర్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అందులో ఐపిఎల్ మ్యాచ్ టిక్కెట్ల విభాగం నుండి చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎంచుకోండి. అక్కడ ఓపెన్ అయిన విండో నుంచి  చెపాక్‌లో స్టేడియంలో జరగబోయే మ్యాచ్‌ల కోసం  టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. వీటి ధరలు ఎలా ఉన్నాయి అంటే 

C, D, E లోయర్ స్టాండ్‌  ధర  రూ 1,700కాగా  I, J, K అప్పర్ స్టాండ్‌ ధర  రూ 2,500

C, D, E అప్పర్  స్టాండ్‌లు ధర రూ 3,000కాగా 

I, J, K లోయర్  స్టాండ్‌లు- రూ. 4,000

KMK టెర్రస్ ధర  రూ 6,000

ఇక గత మ్యాచ్ విషయానికి వస్తే .. 

చెన్నై చెపాక్ లో.. సూపర్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. సొంతగడ్డపై తమకు తిరుగులేదని నిరూపిస్తూ సన్ రైజర్స్ ను చిత్తు చేసింది. చెన్నై చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 78 పరుగుల భారీ తేడాతో  అద్భుత  సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.   అయితే లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. ఇక ఈ మ్యాతో  ధోని ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్‌లో 259 మ్యాచులు ఆడాడు. ఇక ఇది ధోనీ  ఐపీఎల్ కెరీర్‌లో 150వ విజ‌యం కావ‌డం విశేషం. 
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget