అన్వేషించండి

మ్యాచ్‌లు

MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్‌ వైపే! టాస్‌ ఓడిన కేన్‌ మామ!

IPL 2022, MI vs SRH: ఐపీఎల్‌ 2022లో 65వ మ్యాచులో ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

IPL 2022,  MI vs SRH Toss Update: ఐపీఎల్‌ 2022లో 65వ మ్యాచులో ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. చివరి మ్యాచులో ఆడిన స్పిన్నర్లను తీసుకోలేదని చెప్పాడు. మయాంక్‌ మర్కండే, సంజయ్‌ యాదవ్‌కు చోటిచ్చామని పేర్కొన్నాడు. వచ్చే ఏడాదిని దృష్టిలో పెట్టుకొని కుర్రాళ్లను పరీక్షిస్తున్నామని వెల్లడించాడు. సన్‌రైజర్స్‌లోనూ రెండు మార్పులు చేశామని కేన్‌ విలియమ్సన్‌ చెప్పాడు. శశాంక్‌ స్థానంలో ప్రియమ్‌ గార్గ్‌, మార్కో జన్‌సెన్‌ బదులు ఫజల్‌ ఫరూఖీ ఆడుతున్నారని వెల్లడించాడు. అభిషేక్‌తో కలిపి ప్రియమ్‌ గార్గ్‌ ఓపెనింగ్‌ చేస్తాడని పేర్కొన్నాడు.

SRH vs MI Playing XI

ముంబయి ఇండియన్స్‌: ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ, త్రిస్టన్‌ స్టబ్స్‌, టిమ్‌ డేవిడ్‌, డేనియెల్‌ సామ్స్‌, మయాంక్‌ మర్కండే, రమన్‌దీప్‌ సింగ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, రిలే మెరిడీత్‌, సంజయ్‌ యాదవ్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, అయిడెన్‌ మార్‌క్రమ్‌, నికోలస్‌ పూరన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ప్రియమ్‌ గార్గ్‌, ఫజల్‌ ఫరూఖీ, భువనేశ్వర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నటరాజన్‌

SRH 2 గెలిచినా చెప్పలేం!

ముంబయి ఇండియన్స్‌  ఈ సీజన్లో 12 మ్యాచులాడితే 3 గెలిచి 9 ఓడింది. 6 పాయింట్లతో ఆఖర్లో నిలిచింది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం 12 మ్యాచుల్లో 5 గెలిచి 7 ఓడారు. 10 పాయింట్లు, -0.270 రన్‌రేట్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన కేన్‌ సేన ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి టాప్‌-2లోకి వెళ్లింది. మధ్యలో అనూహ్యంగా చతికిల పడింది. వరుసగా ఐదు ఓడిపోయింది. ఇప్పటికే ఆ జట్టుకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా లేవు! టెక్నికల్‌గా ఉన్న ఛాన్స్‌ నిజం అవ్వాలంటే నేడు కచ్చితంగా భారీ రన్‌రేట్‌తో గెలవాలి. లేదంటే నిరాశగా వెనుదిరగాలి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 10-8తో సన్‌రైజర్స్‌ కాస్త వెనకబడింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
Tillu Square Twitter Review - టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
టిల్లు స్క్వేర్ ఆడియన్స్ రివ్యూ: టిల్లన్న హిట్ మేజిక్ రిపీట్ చేశాడా? ట్విట్టర్ రివ్యూలు, రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
Actress Aayushi Patel: లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, అందుకే కొన్ని ఫిలిమ్స్ చేయలేదు - ఆయుషి పటేల్
లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చవు, అందుకే కొన్ని ఫిలిమ్స్ చేయలేదు - ఆయుషి పటేల్
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Embed widget