By: ABP Desam | Updated at : 30 Nov 2021 04:58 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఎంఎస్ ధోనీ
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఓ విచిత్రమైన ప్రిడిక్షన్ చేశాడు. చెన్నై సూపర్‌కింగ్స్ ఎవరెవరిని రీటెయిన్ చేసుకోవాలో సూచించాడు. ఎంఎస్ ధోనీని అట్టిపెట్టుకోవద్దని అంటున్నాడు. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో అతడు మాట్లాడాడు.
ఐపీఎల్ రీటెన్షన్‌కు నవంబర్ 30 చివరి తేదీ. ఇప్పటికే దాదాపుగా ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయో ఫ్రాంచైజీలు బీసీసీఐకి సమర్పించాయి. అధికారికంగా మాత్రం ఇంకా జాబితాలు బయటకు రాలేదు.
ఏయే ఫ్రాంచైజీలు ఎవరెవరిని తీసుకుంటే బాగుంటుందో చాలామంది మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సైతం చెన్నై సూపర్‌కింగ్స్‌కు సంబంధించి తన అభిప్రాయ వ్యక్తం చేశాడు. ఎంఎస్ ధోనీని రీటెయిన్ చేసుకోవద్దని సూచించాడు. యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్, సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాను తీసుకోవాలని అంటున్నాడు. విదేశీయుల కోటాలో డుప్లెసిస్, సామ్ కరన్‌ను తీసుకోవాలని చెబుతున్నాడు.
మరోవైపు చెన్నై సూపర్‌కింగ్స్ నలుగురు ఆటగాళ్లను తీసుకున్నట్టు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అంచనా వేసింది. ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీని ఆ జట్టు తీసుకుందని తెలిపింది. పదేళ్ల వరకు ఫ్రాంచైజీకి సేవలు అందించగలవారినే ఎంచుకుంటామని ధోనీ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నిర్ణయాన్ని బట్టి ప్రధాన జట్టును నిర్మించుకుంటామని వెల్లడించాడు. ఇక అధికారిక జాబితా మంగళవారం రాత్రి విడుదల కానుంది.
Also Read: Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్
Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!
Also Read: Ahmedabad Franchise: అహ్మదాబాద్.. ఇలా అయితే ఎలా.. ఐపీఎల్ 2022లో కష్టమే!
Also Read: CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?
Also Read: Bitcoin Currency India: 'బిట్‌కాయిన్‌ను గుర్తించే ఆలోచన లేదు'.. క్రిప్టోకరెన్సీపై కేంద్రం స్పష్టత
Also Read: Post Office Scheme: రూ.100తో మొదలుపెట్టే ఈ స్కీమ్‌తో రూ.16 లక్షలు పొందొచ్చు!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Indian Cricket Team: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ పొడిగింపు
Mukesh Kumar: ఘనంగా టీమిండియా పేసర్ పెళ్లి , వరుసగా మోగుతున్న పెళ్లి బాజాలు
Ruturaj Gaikwad: తొలి భారత బ్యాటర్ రుతురాజే , అరుదైన రికార్డు సృష్టించిన యంగ్ గన్
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్‌నకు నమీబియా, వరుసగా మూడోసారి అరుదైన ఘనత
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>