అన్వేషించండి

Virat Kohli update: కెప్టెన్సీ నుంచి దిగిపోగానే కోహ్లీ ఏమన్నాడో తెలుసా? సూర్య కోసమే అలా చేశాడట!

ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జర్నీ ముగిసిన వెంటనే కోహ్లీ స్పందించాడు. కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై మాట్లాడాడు. నాయకత్వం గౌరవమని అంటున్నాడు.

టీమ్‌ఇండియా కెప్టెన్సీ నుంచి దిగిపోవడంపై విరాట్‌ కోహ్లీ స్పందించాడు. నాయకత్వం మరొకరికి అప్పగించడంతో కాస్త ఉపశమనం లభిస్తుందని అంటున్నాడు. కొన్నేళ్లుగా ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడుతున్నానని పేర్కొన్నాడు. కెప్టెన్‌గా తన ఆఖరి మ్యాచులో ఎందుకు బ్యాటింగ్‌ చేయలేదో వివరించాడు. నమీబియాపై విజయం తర్వాత అతడు మాట్లాడాడు.

'ఇప్పటికి ఉపశమనం లభించింది! కెప్టెన్‌గా ఉండటం గొప్ప గౌరవమే. కానీ అన్నీ సరైన దిశలో సాగాలి. నా పనిభారం పర్యవేక్షించుకొనేందుకు ఇదే సరైన సమయం అనిపించింది. ఆరేడేళ్లుగా ఎక్కువ పనిభారం అనుభవించా. ఒత్తిడిని ఫీలయ్యా. మేం కోరుకున్న ఫలితం దక్కలేదని తెలుసు. కానీ మేం మంచి క్రికెట్‌ ఆడాం. టీ20 క్రికెట్లో కొద్ది తేడాతోనే ఓడిపోతుంటారు. తొలి రెండు మ్యాచుల్లో మేం తొలి రెండు ఓవర్లు దూకుడుగా ఆడలేకపోయాం. ముందు చెప్పినట్టే మేం ఎక్కువ రక్షణాత్మకంగా ఆడాం. ఏదేమైనా మేం కఠినమైన గ్రూప్‌లో ఉన్నాం' అని విరాట్‌ అన్నాడు.

'ఆటగాళ్లందరికీ కృతజ్ఞతలు. కొన్నేళ్లుగా వారు అద్భుతమైన వాతావరణం సృష్టించారు. టీమ్‌ఇండియా డ్రస్సింగ్‌ రూమ్‌లోకి రావడాన్ని ప్రేమించారు. కెప్టెన్సీ నుంచి దిగిపోయినా నా ఆటతీరులో మార్పు ఉండదు. అలా జరిగిన రోజు ఆటకు దూరమవుతా. ఈ ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌కు ఎక్కువ గేమ్‌టైం దొరకలేదు. అతడికి ఇదో మంచి జ్ఞాపకంగా ఉంటుందని భావించాను. అందుకే రోహిత్‌ ఔటయ్యాక నేను బ్యాటింగ్‌కు రాలేదు' అని కోహ్లీ చెప్పాడు.

Also Read: Ravi Shastri Coaching Record: ఇదీ రవిశాస్త్రి అంటే..! మీమ్‌ క్రియేటర్లూ.. మీకు తెలియని శాస్త్రిని చూడండి ఓసారి..!

Also Read: T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?

Also Read: Team India 'RRR' Glimpse: టీమ్‌ఇండియా క్రికెట్‌ చరిత్రలో సరికొత్తగా 'RRR' శకం..! ఎవరీళ్లు? ఏం చేస్తారు?

Also Read: Kohli as T20 Captain: ఆ విషయంలో కోహ్లీని కొట్టేవాళ్లే లేరు.. ఇప్పటికీ నెంబర్‌ వన్‌నే

Also Read: Watch Video: దటీజ్ రిషబ్ పంత్.. నమీబియాతో మ్యాచ్‌లో యువ సంచలనం చేసిన పనికి నెటిజన్లు ఫిదా

Also Read: Net Run Rate: ఈ వరల్డ్‌కప్‌లో అత్యంత కీలకమైన నెట్‌రన్‌రేట్ అంటే ఏంటి? దాన్ని ఎలా లెక్కిస్తారు?

Also Read: T20 World Cup 2021: ఘోరవైఫల్యానికి ఐదు కారణాలు.. ఓటమి నేర్పిన పాఠాలు ఇవే!

Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్‌ ఔట్‌.. సెమీస్‌కు కివీస్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget