అన్వేషించండి
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణాలేంటి?
"టి 20 ప్రపంచ కప్" నుంచి ఇండియా ముందుగానే నిష్క్రమించటానికి ప్రధాన కారణం బలమైన జట్లపై భారత బ్యాట్స్‌మెన్ బాగా స్కోర్ చేయలేకపోవడమే."; ఇలా అంటున్నది ఎవరో కాదు , మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. వరల్డ్ కప్ T20 తొలి రెండు మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ , న్యూజిలాండ్‌ల చేతిలో ఓడి భారత్ సెమీ-ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. దీనిపై గవాస్కర్ మాట్లాడుతూ, "పాకిస్తాన్ మరియు న్యూజిలాండ్ బౌలర్లు మన బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించి స్వేచ్ఛగా ఆడనివ్వలేదని , టోర్నమెంట్‌లో ఇండియా మరింత ముందుకు సాగకపోవడానికి అదే మెయిన్ రీజన్ అన్నారు.
ఆట
Mohammed Siraj Hyderabad Captain | హైదరాబాద్ రంజీ కెప్టెన్ గా మహ్మద్ సిరాజ్ | ABP Desam
Ind U19 vs USA U19 Match | U19 ODI World Cup 2026 నేటితో ప్రారంభం | ABP Desam
Ind vs Nz Second ODI Highlights | రెండో వన్డేలో భారత్ పై 7వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
క్రికెట్
ఆరోగ్యం
లైఫ్‌స్టైల్





















