అన్వేషించండి

ENGvIND: మూడో రోజు ఆట ప్రారంభం... ఇంగ్లాండ్ 432 ఆలౌట్... 354 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లాండ్

భారత్‌తో జరుగుతోన్న మూడో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.

లీడ్స్ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ని మొదటి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకి భారత్ ఆలౌట్ చేసింది. మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం ఓవర్‌నైట్ స్కోరు 423/8తో బ్యాటింగ్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టుని 15 నిమిషాల వ్యవధిలోనే టీమిండియా ఔట్ చేసింది.

Also Read: IPL 2021: కోల్‌కతాకు కమిన్స్ స్థానంలో సౌథీ, పంజాబ్‌కు రిచర్డ్‌సన్ స్థానంలో అదిల్‌ రషీద్‌

బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 354 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 24తో బ్యాటింగ్ కొనసాగించిన ఓవర్టన్ (32: 42 బంతుల్లో 6x4) షమి వేసిన మొదటి ఓవర్లో ఫోర్లు కొట్టాడు.

ఆ తర్వాత షమి బౌలింగ్లోనే ఓవర్టన్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రాబిన్సన్... బుమ్రా బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌కి తెరపడింది. భారత బౌలర్లలో షమి 4, బుమ్రా, సిరాజ్, జడేజాకి తలో రెండు వికెట్లు దక్కాయి. ఇంగ్లాండ్ టీమ్‌లో కెప్టెన్ జో రూట్ (121) శతకంతో చెలరేగాడు. డేవిడ్ మలాన్ (70) ఓపెనర్లు రోరీ బర్న్స్ (61), హమీద్ (68) రాణించారు.

Also Read: IPL 2021: కోహ్లీ జట్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్... కెన్ రిచర్డ్‌సన్ స్థానంలో జార్జ్ గార్టన్

టీమ్‌ఇండియా విదేశాల్లో 131 ఓవర్లకు పైగా ఒక ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌ చేయడం 2015 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు సిడ్నీ టెస్టులో ఏకంగా 152.3 ఓవర్లు ఫీల్డింగ్‌ చేసింది.

Also Read: Mohammed Siraj: సిరాజ్ పైకి బంతి విసిరిన ఇంగ్లాండ్ అభిమాని... హైదరాబాద్ స్పైస్ రుచి చూపించావంటూ భారత అభిమానుల కామెంట్

టాప్ హెడ్ లైన్స్

Umpire Exchange Twist: రంజీ బరిలోకి ఆస్ట్రేలియా అంపైర్.. బీసీసీఐ సరికొత్త ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
రంజీ బరిలోకి ఆస్ట్రేలియా అంపైర్.. బీసీసీఐ సరికొత్త ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఇండియన్ ఐడల్ సింగర్ పరాశర్ జోషికి ఆస్ట్రేలియాలో లక్కీ ఛాన్స్
Pant Career Crossroads: టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
టెస్టుల్లో రారాజు వైట్ బాల్ లో జీరో.. పంత్ కు తప్పిన వన్డే ప్రపంచకప్ బెర్త్, నేచురల్ గేమ్ పై రవిశాస్త్రి హితవు
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Shami Snub Drama: భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి..
భువీని ఆద‌రించి, షమీని ఎందుకు విస్మ‌రించారు..! కివీస్ టూర్ లో వెటరన్ పేసర్ కు సెలెక్టర్ల మొండిచేయి, రవిశాస్త్రి సంచలన కామెంట్స్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
Indian Railways Special Trains: పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
పండుగల సీజన్‌లో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
AP MPTC ZPTC Elections: పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
పల్నాడు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మళ్లీ ఉద్రిక్తత.. పలుచోట్ల టీడీపీ, వైసీపీ రాళ్ల దాడులు
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. మిత్రపక్షాల అసంతృప్తిని చల్లార్చే పనిలో పీసీసీ చీఫ్
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
700 కి.మీ రేంజ్‌తో Mercedes కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. 2.5 సెకన్లలో 100 కి.మీ వేగం
CM Revanth Reddy: 5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
5 వేల పోలీస్ పోస్టులు భర్తీ, హోంగార్డులకు ఎక్స్‌గ్రేషియా రెట్టింపు: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Embed widget