అన్వేషించండి

Ind Vs Eng 2nd Test Updates: ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో టీమిండియా బ‌రిలోకి..! తెలుగు కుర్రాడు నితీశ్ కు ఛాన్స్.. ఇంగ్లాండ్ తో రెండో టెస్టుకు టీమిండియా..!!

తొలి టెస్టులో బౌలింగ్ వైఫ‌ల్యం కార‌ణంగా ఓడిన టీమిండియా..జూలై 2 నుంచి ప్రారంభ‌మ‌య్యే రెండో టెస్టులో గెలుపే టార్గెట్ గా బ‌రిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియా తుదిజ‌ట్టులో మార్పులుండే అవ‌కాశ‌ముంది.  

Ryan ten Doeschate Comments:  టెండూల్క‌ర్-అండ‌ర్స‌న్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ లో భార‌త్ ఐదు టెస్టుల సిరీస్ కోసం పర్య‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌త‌వారం జ‌రిగిన తొలి టెస్టులో భార‌త్ ఓడిపోవ‌డంతో 0-1తో సిరీస్ లో వెనుకంజ‌లో ఉంది. ఈ నేప‌థ్యంలో జూలై 2 నుంచి బ‌ర్మింగ్ హామ్ లో రెండో టెస్టు జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెల‌వాల‌ని టీమిండియా ప‌ట్టుద‌ల‌గా ఉంది. అయితే ప్ర‌స్తుత‌మున్న పిచ్ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి, భార‌త తుదిజ‌ట్టులో మార్పులు ఉండే అవ‌కాశ‌ముంది. ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో భారత్ బ‌రిలోకి దిగుతోంద‌ని ఊహాగానాలు వెలువడుతున్నాయి. భార‌త స‌హాయక కోచ్ ర్యాన్ టెన్ డ‌స్క‌టే కూడా ఈ విష‌యాన్ని చూచాయ‌గా ధ్రువీక‌రించాడు. ఈ మ్యాచ్ లో భార‌త్ ఇద్ద‌రు స్పిన్న‌ర్ల‌తో బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంద‌ని పేర్కొన్నాడు. ఒక స్పిన్న‌ర్ గా వెట‌ర‌న్ ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కాగా, మ‌రో స్పిన్న‌ర్ పై చ‌ర్చ జ‌రుగుతోంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే కుల్దీప్ యాద‌వ్ ఈ మ్యాచ్ లో ఆడే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మ‌రో స్పిన్ ఆల్ రౌండ‌ర్ కంటే కూడా నికార్సైన స్పిన్న‌ర్ తోనే బ‌రిలోకి దిగాల‌ని టీమిండియా భావిస్తోంద‌ని తెలుస్తోంది. దీంతో కుల్దీప్ ఆడ‌టం ఖాయంగా క‌నిపిస్తోంది. 

స్పిన్న‌ర్ల‌కు అనుకూలం..
తొలి టెస్టు జ‌రిగిన లీడ్స్ వేదిక‌తో పోలిస్తే, రెండో టెస్టు వైదికైన బ‌ర్మింగ్ హామ్ మైదానం స్పిన్న‌ర్ల‌కు అనుకూలించే అవ‌కాశముంద‌ని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. దీంతో ఇద్ద‌రు స్పిన్న‌ర్లు ఆడే అవ‌కాశ‌ముంది. ఇక తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డికి పేస్ ఆల్ రౌండ‌ర్ కోటాలో తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌డం ఖాయ‌మ‌న్న‌ట్లుగా డ‌స్క‌టే మాట్టాడాడు. తొలి టెస్టులో ఆల్ రౌండ‌ర్ కోటాలో బ‌రిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్ అటు ఎక్కువ‌గా బౌలింగ్ చేయలేదు, ఇటు బ్యాటింగ్ లో అయితే ఘోరంగా నిరాశ ప‌ర్చాడు. దీంతో ఇటీవ‌ల ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో దుమ్ము రేపిన నితీశ్ ను ఆడించాల‌ని టీమిండియా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

టీమ్ కాంబినేష‌న్ ఎలా ఉండ‌బోతుందంటే...
ఓపెన‌ర్లుగా య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ బ‌రిలోకి దిగుతారు. తొలి టెస్టులో ఇరువురు త‌లో సెంచ‌రీ చేసి, మంచి ఫామ్ మీద ఉన్నారు. ఇద్ద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌యం కూడా బాగుంది. వ‌న్ డౌన్ లో సాయి సుద‌ర్శ‌న్ ను త‌ప్పించి, వెట‌ర‌న్ క‌రుణ్ నాయ‌ర్ ను ఆడించే అవ‌కాశ‌ముంది. ఇక మిడిలార్డ‌ర్లో వ‌రుస‌గా కెప్టెన్ శుభ‌మాన్ గిల్, వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌భ్ పంత్ ఆడ‌తారు. ఆల్ రౌండ‌ర్లుగా నితీశ్, ర‌వీంద్ర జ‌డేజా ఆడ‌తారు. మ‌రో స్పిన్న‌ర్ గా కుల్దీప్ యాదవ్ బ‌రిలోకి దిగొచ్చు. ఈ మ్యాచ్ లో స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా బ‌రిలోకి దిగిన‌ట్ల‌యితే, అత‌నికి తోడుగా హైద‌రాబాదీ పేసర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ఆడ‌తాడు. బుమ్రా లేక‌పోతే, లెఫ్టార్మ్ పేస‌ర్ అర్ష‌దీప్ సింగ్ అరంగేట్రం చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా టాస్ వేసిన త‌ర్వాతే భార‌త‌ తుదిజ‌ట్టుపై అంచ‌నా వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 

టాప్ హెడ్ లైన్స్

Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget