IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

Spirituality: అన్నం తిన్నాక ఈ ఐదు తప్పులు చేస్తే మిమ్మల్ని దరిద్రం వదిలిపెట్టదు

అన్నం పరబ్రహ్మస్వరూపం అని, అన్నాన్ని అన్నపూర్ణాదేవి అనుగ్రహంగా భావిస్తారు. అందుకే ఆహారం వృధా చేయకూడదంటారు. అయితే తిన్నాక ఈ తప్పులు చేస్తే దరిద్రం మిమ్మల్ని పట్టుకుని వదలదని తెలుసా...

FOLLOW US: 

అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి తినేముందు కాళ్లు, చేతులు కడుక్కుని మరీ భోజనానికి కూర్చుంటాం. కొందరైతే ముందుగా దేవుడిని స్మరించుకుని తింటారు. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులున్నా అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే చాలని భావిస్తారు.అయితే దైవస్వరూపంగా భావించే భోజనం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఇలాంటి నియమాలు చాలా ఉన్నప్పటికీ చాలామంది ఈ ఐదు తప్పులు చేస్తుంటారు. వీటిలో ఏ ఒక్కటి మీలో ఉన్నా మార్చుకోవాల్సిందే. లేదంటే మిమ్మల్ని పట్టన దరిద్రం వదిలిపెట్టి పోదు. 

Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు

అన్నం తినేటప్పుడు చేయకూడని-మార్చుకోవాల్సినవి ఇవే

  • అలాగే అన్నం తినేటప్పుడు అది ప్లేట్ చుట్టూ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కిందపడినా వెంటనే తీసేయాలి. కింద పడ్డ తుకులను ఎవరూ తొక్కకుండా శుభ్రం చేయాలి. అన్నం తినేటప్పుడు ఎప్పుడూకూడా మాట్లాడకుండా  ఆహారాన్ని ముగించాలి. ఆహారాన్ని ముగించిన తరువాత చేతులను ప్లేట్ లో కడగకూడదు. చేతులు బయట కడుక్కోవాలి. 
  • తిన్న ప్లేట్లో చేతులు కడగకూడదు, ప్లేట్ ఎండిపోకూడదు... చేతులు కడిగినా, తిన్న ప్లేట్ ఎండినా దరిద్రాన్ని తెచ్చిపెడుతుందని చెబుతారు.అందుకే ఆహారం ముగించి నిద్రపోయేముందు గిన్నెలు శుభ్రం చేయడమో లేదంటే అవి ఎండిపోకుండా నీళ్లు పోయడమో చేస్తుంటారు.
  • అన్నం తినేటప్పుడు మధ్యలో దగ్గో, తుమ్మో వస్తే అక్కడే ఉమ్మేయడం, దగ్గేయడం చేయరాదు. పొలమారితి అక్కడి నుంచి లేచి వెళ్లి చేతులుకడుక్కుని వచ్చి భోజనం చేయాలి. ఇది పరమదరిద్రం
  • కూర్చుని మాత్రమే భోజనం చేయాలి ఎప్పుడూ కూడా నిలబడి తినకూడదు. తిన్నాక చేతులు విదిలించకూడదు. కడుక్కున్న చేతుల్ని శుభ్రంగా తుడుచుకోవాలి.భోజనం పూర్తైన తర్వాత పుల్లలు, వేళ్లు నోట్లో పెట్టుకునే అలవాటు చాలామందికి ఉంటుంది.అది అస్సలు మంచిది కాదు. నీళ్లను పుక్కిలించి ఉమ్మేయడం మంచిది.
  • భోజనం పూర్తైన తర్వాత ఒళ్లంతా బరువుగా ఉందంటూ తిన్నప్లేట్ పక్కనే నడుం వాలుస్తారు...అది పరమ దరిద్రానికి హేతువు. తిన్న ప్లేట్ అక్కడే ఉంచి ఎప్పుడూ ఆ పక్కనే నిద్రపోరాదు.

Also Read:  ఈ వారం ఈ రాశులవారు లక్ష్యాలను సులభంగా సాధించేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

మన పూర్వికులు పెట్టిన ఇలాంటి నియమాలను చాదస్తం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇందులో ఇవి మీ ఆరోగ్యాన్ని, పద్ధతులను మెరుగుపరచడంతో పాటూ చుట్టుపక్కలవారు ఇబ్బంది పడకుండా కూడా ఉపయోగపడతాయని గుర్తించాలి. ఇంకా చెప్పాలంటే పరిశుభ్రంగా ఉండడం. ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకోవడం ఇన్నీ నమ్మకాలు కాదు పాటించాల్సిన నియమాలు. వీటిని ఆచరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 

కొన్ని పుస్తకాలు, పండితులు చెప్పిన విషయాల ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి

Published at : 19 Apr 2022 01:07 PM (IST) Tags: Healthy food Spirituality spirituality for beginners food and spirituality spirituality and food spiritual food diet how to eat food for spirituality

సంబంధిత కథనాలు

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Gyanvapi Mosque : 'జ్ఞానవాపి' వెనుక ఇంత కథ ఉందా, శివలింగంతో పాటూ బావిలో దూకిన పూజారి!

Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే

Chatushashti Kalalu: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే

Someshwara Temple: శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే

Someshwara Temple:  శబరిమల, అరుణాచలం తర్వాత అతిపెద్ద జ్యోతి కనిపించే ఆలయం ఇదే

Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి

Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం

Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TRS Rajyasabha Candidates: రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్, ఆ ముగ్గురు వీరే

TRS Rajyasabha Candidates: రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల్ని ప్రకటించిన టీఆర్ఎస్, ఆ ముగ్గురు వీరే

Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !

Konaseema District: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - కోనసీమ జిల్లా పేరు మార్చాలని నిర్ణయం, కొత్త పేరు ఏంటంటే !

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

KKR vs LSG Preview: గెలిచి ప్లేఆఫ్స్‌ వెళ్తారా? ఓడి టెన్షన్‌ పడతారా!

Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు

Divorce Case: భార్య సంపాదిస్తున్నా భరణం ఇవ్వాల్సిందే- విడాకుల కేసులో బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు