అన్వేషించండి

Merry Christmas 2023 Wishes In Telugu : ఈ కోట్స్ తో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేయండి!

Christmas 2023 Wishes Telugu: కుల, మతాలకు అతీతంగా అందరూ క్రిస్మస్ వేడుకల్లో భాగమవుతారు. ఈ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులకు ఈ కోట్స్ తో క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా చెప్పేయండి

Merry Christmas 2023 Wishes In Telugu :  యేసుక్రీస్తు జన్మదినం అయిన డిసెంబరు 25న క్రిస్మస్‌ పర్వదినంగా  జరుపుకుంటారు. ప్రపంచమంతటా ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ ఇది. బాలయేసు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో దినదిన ప్రవర్ధమానంగా ఎదిగుతూ జ్ఞానాన్ని పంచాడు. బాలక్రీస్తు ప్రబోధలు వింటూ అందరూ ఆశ్చర్యపోయారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించాలి.. అప్పుడే మానవాళికి పరలోక ప్రాప్తి కలుగుతుందన్నదే క్రీస్తు ప్రబోధామృతం. ఎన్ని పాప కార్యాలు చేసినా వాటిని గ్రహించి పశ్చాత్తాప పడితేనే యేసుక్రీస్తు క్షమిస్తాడు. అదే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రబిందువు. చెడును విడిచిపెట్టినపుడు మాత్రమే క్రీస్తు మనలోనే నివసిస్తాడు. హృదయకవాటం వద్ద ప్రభువు నిలబడి ఉన్నాడు...అది గుర్తించినప్పుడు మాత్రమే దైవ సాక్షాత్కారం లభిస్తుంది. క్రిస్మస్ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...

మీకు మీ కుటుంబ సభ్యులకు 
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

నీ ప్రతిరోజుని ప్రార్థనతో ప్రారంభించు
నీ ప్రతి రోజుని ప్రార్థనతో ముగించు
నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు
క్రిస్మస్ శుభాకాంక్షలు

అందరికి తండ్రయైన దేవుడు ఒక్కడే
ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నన్ను బలపరుచువానియందే 
నేను సమస్తమును చేయగలను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్

Also Read: అసలు మీకు క్రిస్మస్ తాత కథ తెలుసా!

మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక 
ఇతరుల కార్యములను కూడ చూడవలెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్

ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి 
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ 
క్రిస్మస్ శుభాకాంక్షలు

అందరూ ఆ దేవుడి బిడ్డలే..
ప్రపంచ శాంతికోసం అంతా కలసి ఉండాలి
క్రిస్మస్ శుభాకాంక్షలు

నీవు నడుచు మార్గమంతటిలో 
నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును
క్రిస్మస్ శుభాకాంక్షలు

Also Read: క్రిస్మస్ వేడుకలలో ఈ రంగులు చాలా ప్రత్యేకం - ఎందుకంటే!

యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును
క్రిస్మస్ శుభాకాంక్షలు

సోమరిపోతు లేమిని అనుభవించును
కష్టించి పనిచేయు వాడు సంపదలు బడయును
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను
ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్

ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినం
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ వేళ మీ ఇంట ఆనందం శాశ్వతంగా కొలువుండాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

Also Read: క్రిస్టియన్స్ మాత్రమే కాదు క్రిస్మస్ కి మీరూ ఇలా ప్లాన్ చేసుకోవచ్చు!

నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
అది అంతరంగములన్నియు శోధించును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము 
నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్

క్రీస్తు కృప, కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు

కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్  శుభాకాంక్షలు

ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా..! 
నా యొద్దకు రండి.. నేను మీకు విశ్రాంతి కలుగజేతును
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Also Read: ఈ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెగూళ్లు వేలాడదీస్తారు, ఒక్కో దేశంలో ఒక్కో ప్రత్యేకత!

ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ
మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నీతిమంతుల కొరకు వెలుగు
యదార్థ హృదయం కొరకు ఆనందం విత్తబడి ఉన్నాయి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

యేసయ్య నీతో ఉన్నాడు నీవు సుఖముగా నిద్రించుము
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఏసు సందేశం!
ప్రతి మానవుడు వినయం, స్వచ్ఛత, శాంతి, ప్రేమ, సద్భావన, క్షమాపణ, రహస్య దానాలను స్వీకరించాలి. తాము సంపాదించిన సంపదలో కనీసం కొంత భాగం పేదలకు పంచాలని, దాని వల్ల ఎంతో సంతోషం లభిస్తుందని.. అది వెలకట్టలేనిదిగా ఉంటుందన్నదే ఏసు సందేశం..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Embed widget