Horoscope Today 2nd January 2022: ఈ రాశివారు ఈ రోజు స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

మేషం
ఈరోజు డబ్బు చేతికందే అవకాశం ఉంది. మీరు చేసే పనిలో స్నేహితుల నుంచి సహాయం అందుతుంది. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. సమీపంలో ఉన్న సందర్శనా  స్థలాలకు వెళతారు. ప్రయాణాలు కలిసొస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి.

వృషభం
ఈరోజు విజయవంతమైన రోజు అవుతుంది. మీరు కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితులతో చర్చలు చిన్న వివాదానికి దారితీయొచ్చు. 

మిథునం
ఈరోజు మంచి రోజు అవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక పెద్ద పనిని పూర్తి చేయడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వ్యాపారం విస్తరిస్తారు. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది.  వివాదాలు పరిష్కారమవుతాయి. 

Also Read: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..
కర్కాటకం 
ఈ రోజు కష్టపడి పని చేస్తారు. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. అనవసర మాటలు వద్దు..  ఆలోచించి మాట్లాడండి. మీరు ఎవరితోనైనా వివాదం జరగొచ్చు. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

సింహం
ఈరోజు  స్నేహితులతో ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఈ రోజు కొత్తగా ఏ పనులూ ప్రారంభించవద్దు.  ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్ర చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. కొన్ని ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు.  ఒత్తిడి దూరమవుతుంది. 

కన్య 
ఈ రోజు మంచి రోజు అవుతుంది. భాగస్వాములతో వ్యాపార సంబంధాలు బలపడతాయి.  కోపాన్ని అదుపులో పెట్టుకోండి. పాత మిత్రులను కలుస్తారు. బాధ్యతను సకాలంలో నిర్వర్తించగలరు. ప్రయామాలు వాయిదా వేయండి.  పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. 

Also Read: కొత్త ఏడాది ఆరంభంలో ఈ రాశి వారు ఏపని తలపెట్టినా పూర్తైపోతుంది...2022 జనవరి నెల రాశి ఫలాలు
తుల
ఈరోజు  కొత్త పనులు ప్రారంభించగలరు.  ఓ శుభవార్త వింటారు. సోమరితనం మానుకోండి. కార్యాలయంలో ఎవరితోనైనా మనస్పర్థలు రావొచ్చు. మీ పని ముందుకు సాగుతుంది. ఈ రోజంతా  సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  వివాదాలకు దూరంగా ఉండండి.

వృశ్చికం
ఇంటా-బయటా అనుకూల సమయం. మానసిక సంతోషాన్ని పొందుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 

ధనుస్సు 
ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ నైపుణ్యంతో ఒకరి ఇబ్బందులను తొలగిస్తారు. విద్యార్థులకు శుభసమయం.  ఆహారం విషయంలో అజాగ్రత్త వద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. 

Also Read: 2022 లో ఈ రాశుల వారు ఈ పనులు చేయకండి..
మకరం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి.  మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఆర్థికంగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులైనా తొలగిపోతాయి. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. టెన్షన్ తగ్గుతుంది. 

కుంభం
ఈరోజు సాధారణంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎవరితోనైనా వివాదాలు రావచ్చు. కష్టపడితే మంచి ఫలితం దక్కుతుంది.  పని ప్రదేశంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు. ఆకస్మిక లాభాలు ఉండొచ్చు. చాలారోజులుగా చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. 

మీనం
ఈ రోజు బాగానే ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సమస్యలు తొలగుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎవరితోనైనా వాగ్వాదం ఉండొచ్చు.  జీవిత భాగస్వామితో  సంతోషంగా ఉంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.

Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
Also Read: 2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Jan 2022 06:29 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today January 2nd 2022

సంబంధిత కథనాలు

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు

Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం

Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు

Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !

Secretariat Employee Suicide: విశాఖలో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - లక్ష్యం IAS, చేసేది వేరే జాబ్ అని జీవితంపై విరక్తితో !