IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

Horoscope Today 20th January 2022: ఈ రాశులవారు ఈ రోజు కోపం కారణంగా చాలా నష్టపోతారు.. మీరున్నారా ఇందులో తెలుసుకోండి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 

2022 జనవరి 20 గురువారం రాశిఫలాలు 

మేషం
మీరు ముందుగా ప్లాన్ చేసుకున్న పనులు ఈ రోజు పూర్తిచేసుకోవచ్చు. చాలా రోజులుగా పనుల్లో వస్తోన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారస్తులకు మంచి రోజులొస్తాయి 

వృషభం
కారణం లేకుండా ఎవరిపైనా కోపం తెచ్చుకోకండి.  మీరు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో సానుకూల మార్పులను చూస్తారు. ఎలాంటి బాధలనుంచైనా విముక్తి పొందగలుగుతారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. మీరు మీ స్నేహితులతో సమయం గడపగలుగుతారు.

మిథునం
ఈ రాశికి చెందిన వారు ఈరోజు లాభం పొందుతారు. ఆగిపోయిన మొత్తాన్ని తిరిగి పొందడంలో కొంత ఇబ్బంది ఉండొచ్చు. మీరు మీ దినచర్యను మార్చుకోవడానికి ప్రయత్నించండి.  కార్యాలయంలో సహోద్యోగితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
కర్కాటకం
కొత్త ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తారు. తీసుకున్న అప్పు చెల్లించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. ప్రత్యర్థి కారణంగా మీరు బాధపడవచ్చు. ఈరోజు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు తల లేదా కాళ్ళలో నొప్పితో బాధపడతారు.

సింహం
బంధువులు రాకపోకలు ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.  మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు విద్యావంతుల మద్దతు పొందుతారు. మీ ఆలోచనల్లో స్వచ్ఛత ఉంటుంది. విద్యార్థులు, ఉద్యోగులకు శుభసమయం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. 

కన్య
ఈరోజు అనవసరంగా కోపం తెచ్చుకోకండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందే సమయంలో వివాదం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడండి. ఈరోజు మీరు కోరుకున్న ఆహారాన్ని ఆస్వాదించగలరు.

Also Read: గ్లాసుడు నీళ్లు పోస్తే కరిగిపోయే బోళాశంకరుడు
తుల 
మీరు కార్యాలయంలో పెద్ద బాధ్యతలను మోయవలసి ఉంటుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులతో  సమావేశం సందర్భంగా, మీరు పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకుంటారు. పిల్లల వైపు విజయంతో సంతోషం ఉంటుంది.

వృశ్చికం
వ్యసనాలకు దూరంగా ఉండండి.  ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.  వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఏదైనా పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లొచ్చు. స్నేహితుల పార్టీలు చేసుకుంటారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం ఉంటుంది.

ధనుస్సు 
విద్యార్థులకు నిపుణుల సహాయం అందుతుంది. ఆఫీసు పనులు పూర్తి చేయడంలో జాప్యం జరగవచ్చు. మీరు ఈరోజు ఈవెంట్‌కు హాజరు కావచ్చు.  బంధువులను కలుసుకుంటారు. వ్యాపారులు, ఉద్యోగులకు శుభసమయం.

Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
మకరం
ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీరు కొత్త పనులు చేసే అవకాశం లభిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరుతో మీరు సంతోషంగా ఉంటారు. ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ మంచిది కాదు. శారీరక నొప్పితో పని ప్రభావితం కావచ్చు.

కుంభం
చాలా కాలం తర్వాత ఈరోజు బంధువులు కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.  ఈరోజంతా ఆనందంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. అనవసర మాటలు కట్టిపెట్టండి. 

మీనం
ఎవరి మీదా అనవసరంగా ఈర్ష్య పడకండి. ఈరోజు వ్యాపారంలో మందగమనం ఉండవచ్చు. విద్యార్థులు శ్రమించవలసి ఉంటుంది. ఈ రోజు ఏకాంతంలో ఉండాలనుకుంటారు. ఈరోజు సాధారణ రోజు అవుతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.

Also Read:  పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
Also Read: ఈ నక్షత్రంలో పుడితే మామూలు శాంతి కాదు బాబోయ్...నక్షత్ర దోషాలు Part-3
Also Read: చీకటి పడ్డాక పూలెందుకు కోయకూడదు.. ఇదో చాదస్తమా..!
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 20 Jan 2022 06:03 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today January 20th 2022

సంబంధిత కథనాలు

Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం

Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం

Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి

Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి

Panakala Swamy Temple :ప్ర‌సాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం

Panakala Swamy Temple :ప్ర‌సాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు

Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!

Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!

Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే

Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి

Bindu Madhavi vs Nataraj: నటరాజ్‌తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి