అన్వేషించండి

Horoscope Today 17th June 2022: ఈ రోజు ఈ రాశులవారికి ధనలాభం, ఆ రాశివారికి ఒత్తిడి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope 17th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

2022 జూన్ 17 శుక్రవారం రాశిఫలాలు

మేషం
దశమంలో చంద్రుడు, పదకొండో స్థానంలో ఉని శని లాభాలను ఇస్తాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు, వ్యాపారులకు శుభసమయం. ఉద్యోగుల పనితీరు బావుంటుంది. ఈ రోజు మీకు తెలుపు, ఎరుపు రంగులు మంచివి. 

వృషభం
ఈ రోజు గురుడు మీకు మంగళకరుడు..అన్నింటా శుభాన్నిస్తాడు. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ మాటతీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. నీలం, తెలుపు మీకు ఈ రోజు కలిసొచ్చే రంగులు. 

మిథునం
ఈ రాశివారికి అష్టమంలో ఉన్న చంద్రుడు, సూర్యుడు ఆర్థిక ప్రయోజనాలు ఇస్తాయి. ఉద్యోగానికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని అయినా జాగ్రత్తగా తీసుకోండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదవుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు మీకు కలిసొచ్చే రంగులు.

కర్కాటకం
ఈ రోజు విద్యార్థులకు విజయవంతమైన రోజు అవుతుంది. వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆకుపచ్చ, నారింజ రంగులు శుభప్రదం.

Also Read:  ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

సింహం
సూర్యుడు పదకొండో స్థానంలో సంచరించడం వల్ల ఈ రోజు మీ ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం బావుంటుంది. బ్యాంకింగ్, ఐటీ రంగాల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు మరింత ఉన్నతమైన అవకాశాలు వస్తాయి. 

కన్యా
ఐదవ ఇంట ఉన్న చంద్రుడు శుభప్రదుడు. వ్యాపారంలో పురోగతితో మీరు సంతోషంగా ఉంటారు. రాహుకేతు సంచారాలు మీకు ఒత్తిడి పెంచుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరెంజ్, గ్రీన్ మీకు కలిసొచ్చే రంగులు.

తుల 
విద్యారంగంలో పురోభివృద్ధి పట్ల సంతోషం ఉంటుంది. ఉద్యోగుల పనితీరు సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్నేహితులను కలుస్తారు. కుటుంబ వాతావరణం బావుంటుంది. ఆరెంజ్, గ్రీన్ రంగులు ఈ రోజు మీకు శుభప్రదం.

వృశ్చికం
సూర్యుడు ఎనిమిదో స్థానంలో, చంద్రుడు మూడో స్థానంలో, శని నాలుగో స్థానంలో ఉండడం మీకు మంచి ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగంలో మంచి పేరు సంపాదిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. వైలెట్, స్కై బ్లూ మీకు ఈ రోజు కలిసొచ్చే రంగులు.

Also Read: అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి

ధనుస్సు 
ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఓ శుభవార్త వింటారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు తమ భవిష్యత్ విషయంలో ఆలోచనలో పడతారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగులు ఎరుపు, నీలం.

మకరం
చంద్రుడు ఇదే రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు నాల్గవ ఇంట ఉన్నాడు..ఈ ఫలితంగా ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలున్నాయి. తల్లిదండ్రుల ఆశీర్వచనం మీపై ఉంటుంది. టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులకు బాగానే ఉంది. ఎరుపు, ఊదా రంగులు మీకు కలిసొస్తాయి. 

కుంభం
ఈ రాశి విద్యార్థులు విజయం సాధిస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం, ఆనందం కోసం సుందరకాండ పారాయణం చేయండి. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంద. ఉద్యోగం మారాలి అనుకునేవారు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది. వైలెట్ , గ్రీన్ రంగులు ఈ రోజు మీకు శుభప్రదం. 

మీనం
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సొమ్ము చేతికందుతుంది. వ్యాపార కార్యక్రమాల్లో రోజంతా బిజీగా ఉంటారు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాల్లో భాగస్వాములు కావడం వల్ల సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు బాగానే ఉంది. పసుపు, తెలుపు మీకు ఈ రోజు కలిసొచ్చే రంగులు.

Also Read: చనిపోయిన వారి ఫొటోలు వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget