అన్వేషించండి

Spirituality-Vastu: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే

ఇంట్లో దేవుడి ఫొటో పెట్టడం మొదలు, బీరువా అమర్చే వరకూ చిన్న చిన్న విషయాలే కానీ వాస్తుపట్టింపు ఉండేవారికి అవికూడా పెద్దవిషయాలే. ఇంతకీ ఇంట్లో ఏవి ఎక్కడ అమర్చాలంటే...

గృహమే కదా స్వర్గసీమ అంటారు..అలాంటి ఇంటి వల్ల అంతా మంచే జరగాలి కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆందోళన కలగకూడదు, తరచూ సమస్యలు రాకూడదు. కష్టాలు,సమస్యలకు కారణం వాస్తుమాత్రమేనా అంటే ఇది కూడా ఓ భాగం అని చెబుతారు వాస్తుపండితులు. అయితే వాస్తు పట్టింపు లేనివారికి ఎలాంటి బాధాలేదు కానీ...'వాస్తు' పట్టింపు ఉండేవారికి మాత్రం పునాది రాయి మొదలు ఇంటినిర్మాణం...ఆ తర్వాత ఇంట్లో అణువణువూ సెంటిమెంటే.  మరి...

వాస్తుపట్టింపు ఉండేవారు ఇవి పాటిస్తున్నారో లేదో చెక్ చేసుకోండి

  • ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా మరణించిన పెద్దల ఫొటోలు అమర్చరాదు. కేవలం దేవుళ్ల ఫొటోస్ మాత్రమే అమర్చాలి. వినాయకుడి ఫొటో పెడితే ఇంకామంచిది.
  • ఇంటి గోడలు కట్టేట్టపుడు తాపీ మేస్త్రీలు,పై పనులు చేయటం కోసం సపోర్టు కర్రలు వేసే సమయంలో గోడలకు కన్నాలు వేస్తుంటారు. వాటిని అవసరం తీరిన వెంటనే ఆ కన్నాలు తప్పనిసరిగా మూసేయ్యాలి.
  • వాయువ్యం పెరిగినా,మూతపడినా ఇంకా వాయువ్యంలో ఇంకా దోషాలేమైనా ఉంటే వాయుపుత్రుడైన హనుమంతుడిని ఆ ప్లేస్ లో ఉంచి పూజిస్తే ఆ దోషాల తీవ్రత తగ్గుతుంది.
  • తూర్పు ఈశాన్యం,ఉత్తర ఈశాన్యం,పడమర వాయువ్యం,దక్షిణ ఆగ్నేయం ఈ నాలుగు వైపులా వీధి పోట్లు మంచిది. తూర్పు ఆగ్నేయం,ఉత్తర వాయువ్యం,పడమర నైరుతి,దక్షిణ నైరుతి వీధి పోట్లు మంచివి కావు .
  • బీరువాలు నైరుతి వైపు ఉంచి ఉత్తరానికి తెరిచినట్టుండాలి
  • తూర్పు, ఉత్తర ప్రహరి గోడలపై పూల చెట్లు పెంచరాదు
  • మూడు పసుపు కొమ్ములు,పసుపు దారంతో గుమ్మానికి కడితే దృష్టిదోషం తొలగిపోతుంది.
  • పడమట వైపు స్థలం కొనుక్కుంటే భార్యకు అనారోగ్యం, నష్టం
  • ఈశాన్యంలో బరువు ఉంచరాదు...పడమర, దక్షిణం వైపు బరువులు ఉంచొచ్చు
  • దేవాలయాల నీడ, ధ్వజ స్థంభం నీడ పడే స్థలంలో ఇల్లు నిర్మించకూడదు
  • పాముల పుట్ట ఉన్న స్థలం కొనకూడదు. తక్కువ ధరకు వచ్చింది కదా అని పుట్టను తవ్వి ఇల్లు కట్టినా, ఇంట్లో నాగుపాముని చంపినా ..ఆ ఇంటి యజమాని కుటుంబానికి తరతరాలుగా నాగదోషం వెంటాడుతుంది.ఈ ఇంట పుట్టే పిల్లలు అంగవైకల్యంతో కానీ అనారోగ్యంతో కానీ పుడతారు. మళ్లీ పరిహారాలు చేసుకుంటే కానీ ఫలితం ఉండదు.

గమనిక: కొందరు వాస్తుపండితుల సలహాలు, కొన్ని పుస్తకాలు ఫాలో అయి రాసిన కథనం ఇది. దీన్ని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

Also Read: మీ ఇంట్లో ద్వారాలెన్ని, ఈ నంబర్ ఉంటే మాత్రం గండం తప్పదు

Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 

Also Read: ఏం చేసినా కలిసిరావట్లేదా? వాస్తు దోషం ఉందేమో ఇలా చెక్ చేయండి

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 11 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, ఆర్థిక లాభాలు!
నవంబర్ 11 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, ఆర్థిక లాభాలు!
నవంబర్ 11 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు అదృష్టం!
నవంబర్ 11 రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు అదృష్టం!
నవంబర్ 11 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశులవారి అదృష్టం ఎలా ఉందంటే?
నవంబర్ 11 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశులవారి అదృష్టం ఎలా ఉందంటే?
నవంబర్ 11 'భగినీ హస్త భోజనం', ఈ రోజు సోదరి చేతి వంటతో అపమృత్యు భయం దూరం!
నవంబర్ 11 'భగినీ హస్త భోజనం', ఈ రోజు సోదరి చేతి వంటతో అపమృత్యు భయం దూరం!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonia Gandhi Tragedy Story: బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
బిడ్డను నదిలో పారేయాలని చెబితే గుండె బద్దలైంది.. సోనియా గాంధీ ఆత్మకథలో విషాదం
MPP ZP Schedule: ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
ఏపీలో ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
PRC ఆలస్యం..ఉద్యోగుల్లో అసంతృప్తి.. కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి!
This Week OTT Web Series : ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ వెబ్ సిరీస్‌లు - తెలుగులో ఇది డోంట్ మిస్
Pawan Anna Konidela Divorce : పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
పవన్ కల్యాణ్ అన్నా కొణిదెల డివోర్స్ - ఆమె బ్యాగ్రౌండ్, ఆస్తుల విలువ ఎంతంటే?
Mahesh Kumar Goud: భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
భారత్ సమ్మిట్‌కు హాజరుకావాలని రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ ఆహ్వానం.. ఓబీసీలకు ప్రాధాన్యంపై చర్చ
Cashews For Health : జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
జీడిపప్పు ఎవరు తింటే మంచిది? ఎవరు తినకపోవడమే మంచిది?
Gill, Iyer Swap: వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
వర్షార్పణమైన హామిల్టన్ వన్డే.. గిల్, రాహుల్ టెస్ట్ టీమ్‌లోకి వెళ్లడంతో నాలుగో వన్డే నుంచి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు
Embed widget