X

Astrology: మీ చేతికి ఈ రెండు వేళ్లూ సమానంగా ఉన్నాయా.. అయితే బాగా సంపాదిస్తారట..

మీ చేతివేళ్లు మీరేంటో, మీ మనస్తత్వం ఏంటో చెప్పేస్తాయంటున్నారు హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు. మరి మీ చేతివేళ్లలో ఏవి పొడుగ్గా ఉన్నాయి, ఏవి పొట్టినా ఉన్నాయి.. ఫలితాలేంటో చూసుకోండి...

FOLLOW US: 

చేతివేళ్లు గురించి హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చూపుడు వేలు-ఉంగరం వేలితో సమానంగా ఉండే వ్యక్తులు బాగా సంపాదించడమే కాదు  సమాజంలో గౌరవాన్ని పొందుతారట.
ఉంగరపు వేలు కన్నా చూపుడు వేలు పొడుగ్గా ఉండే వ్యక్తులు అత్యాశపరులు, అల్ప సంతోషులు.
మధ్యవేలు- చూపుడు వేలు సమానంగా ఉండే వారు తెలివైన వాళ్లంట.  ఇతరులపై ఆధిపత్యం  చెలాయించడంలో వీళ్లను మించిన వాళ్లు లేరట
మధ్యవేలు కన్నా చూపుడు వేలు మరీ తక్కువగా ఉండే వ్యక్తులు నిరాశావాదులట. ఏ కొత్త విషయానికీ తొందరగా సంతోషం వ్యక్తం చేయరట.
మధ్యవేలు కన్నా చూపుడు వేలు పొడుగ్గా ఉన్నవాళ్లు అహంకారులు, అందరికన్నా తామే గొప్పవారమే భావనతో ఉంటారట.
Also Read: పూటకో రూపం.. అక్కడ అమ్మవారిని టచ్ చేస్తే ప్రళయం తప్పదట..
చిటికెన వేలి గోళ్లు చూపుడు వేలిని తాకే వ్యక్తులు మంచి రచయితలగా, నటులుగా రాణిస్తారు.
ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు చిన్నగా ఉండే వ్యక్తులు అన్ని సందర్భాల్లోనూ నిశ్చింతగా, సంతోషంగా ఉంటారు.
చూపుడు వేలు, చిటికెన వేలు సమానంగా ఉండే వ్యక్తులు ప్రణాళిక వేత్తలు, వ్యూహకర్తలు, రాజకీయ నాయకులుగా రాణిస్తారట
చిటికెన వేలు కన్నా చూపుడు వేలు తక్కువ పొడుగుంటే మాత్రం దురదృష్టానికి సంకేతమట.
ఉంగరం వేలు చూపుడు వేలు సమానంగా ఉన్న మగవారు మహిళలతో చాలా మర్యాదగా మాట్లాడతారట. ఆ రెండు వేళ్లలో ఏది ఎక్కువ పొడుగున్నా కేకసేలే బ్యాచ్ లో వీరూ భాగం అవుతారట.
ఉంగరం వేలు కన్నా చూపుడు వేలు చిన్నదిగా ఉండే మహిళలు మేల్‌ ఓరియంటెడ్‌ ఉద్యోగాలైన లాయర్‌, మేనేజర్‌ లాంటి స్థాయిల్లో ఉంటారు. 
ఉంగరం వేలు కన్నా  చూపుడు వేలు పెద్దగా ఉంటే ఫీమేల్‌ ఓరియంటెడ్‌ ఉద్యోగాలైన నర్సింగ్‌, స్కూల్‌ టీచర్‌ లాంటి ఉద్యోగాల్లో స్థిరపడతారు. 
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే 
ఇవి కేవలం పలు సందర్భాల్లో  హస్తసాముద్రికా నిపుణులు ప్రస్తావించిన విషయాలను సేకరించి రాయడం జరిగింది. వీటిని విశ్వసించాలా-వద్దా అన్నది మీ సెంటిమెంట్స్ పై ఆధారపడి ఉంటుంది. 
Also Read: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది
Also Read: చిన్న పిల్లలపై శని ప్రభావం ఉండదని ఎందుకంటారు...  
Also Read:  స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
Also Read: మీ ఇంటి ఆవరణలో ఈ మొక్కలు ఉన్నాయా… అయితే దురదృష్టాన్ని తెచ్చిపెట్టుకున్నట్టే..
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
Also Read: ఈ ఏడుగురు ఇప్పటికీ బతికే ఉన్నారట.. వాళ్లెవరు.. అదెలా సాధ్యమైంది
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Astrology Hand Fingers Length Personality Hasta Samudrikam

సంబంధిత కథనాలు

Jagannath Temple Puri: ఈ ఆలయంపై జెండా నిత్యం మార్చాల్సిందే.. లేదంటే 18ఏళ్ల పాటూ ఆలయం మూతపడుతుందట...

Jagannath Temple Puri: ఈ ఆలయంపై జెండా నిత్యం మార్చాల్సిందే.. లేదంటే 18ఏళ్ల పాటూ ఆలయం మూతపడుతుందట...

Rudraksha : ఈ ముఖి రుద్రాక్ష ధరిస్తే ఐశ్వర్యం-అదృష్టం.. ఈ ముఖి రుద్రాక్ష వేసుకుంటే మృత్యుదోషం పోతుందట...

Rudraksha : ఈ ముఖి రుద్రాక్ష ధరిస్తే ఐశ్వర్యం-అదృష్టం.. ఈ ముఖి రుద్రాక్ష వేసుకుంటే మృత్యుదోషం పోతుందట...

Vizianagaram: నేటి నుంచి శంబర పొలమాంబ జాతర... మొదటి రోజు ఘనంగా తోలేళ్ల ఉత్సవం

Vizianagaram: నేటి నుంచి శంబర పొలమాంబ జాతర... మొదటి రోజు ఘనంగా తోలేళ్ల ఉత్సవం

Spirituality: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…

Spirituality: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…

Horoscope Today 24 January 2022: ఈ నాలుగు రాశులవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు.. మీరున్నారా ఇందులో మీ రాశి ఫలితం తెలుసుకోండి...

Horoscope Today 24 January 2022: ఈ నాలుగు రాశులవారు ఈ రోజు సంతోషంగా ఉంటారు.. మీరున్నారా ఇందులో మీ రాశి ఫలితం తెలుసుకోండి...
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

AP Employees Strike Notice : ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

AP Employees Strike Notice :   ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!