అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు- అకస్మత్తుగా ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ లెక్క మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సడెన్‌గా ఢిల్లీ వెళ్లారు. చాలా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన ఆయన్ని అధినాయకత్వం ఉన్నఫళంగా ఢిల్లీ రావాలని పిలుపునిచ్చింది. దీంతో షెడ్యుల్డ్ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఆయన ఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే అక్కడ ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ఉండనే ఉన్నారు. దీంతో బీజేపీలో ఏం జరుగుతుందో అన్న చర్చ మొదలైంది. 

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ లెక్క మారిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో పరిణామాలపై ఆసక్తి నెలకొంది. 2023లో అధికారం మాదే అంటూ ప్రచారం చేసిన బీజేపీ లీడర్లు కర్ణాటక ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు. అదే టైంలో కాంగ్రెస్ స్పీడ్ అందుకుంది. 

తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ లేనంత డైనమిక్‌గా మారిపోతున్నాయి. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా రైజ్ అయింది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులందర్నీ లాక్కునే పనిలో ఉంది. దీంతో బీజేపీలోకి వస్తామని చెప్పిన వాళ్లాంతా కమలానికి హ్యాండిచ్చి కాంగ్రెస్‌చేతిలో చేయివేసి వెళ్లిపోతున్నారు. ఇది బీజేపీకి అతి పెద్ద సవాల్‌గా మారింది. 

వస్తామని చెప్పిన వాళ్లు వెళ్లిపోతే బీజేపీకి పెద్దగా సమస్య లేకపోవచ్చు కానీ... ఉన్న వారిలో చాలా మంది అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మరింత కంగారు పెట్టిస్తోంది. అందుకే అధినాయకత్వం రంగంలోకి దిగింది. పార్టీలో ఉన్న అసంతృప్తులను పిలిచి మాట్లాడుతోంది. ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు జారుకుంటే పెద్ద దెబ్బ బడే ఛాన్స్ ఉందని గ్రహించి దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. 

బీజేపీలో అసంతృప్త నేతల జాబితాలో మెయిన్‌గా ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వాళ్లే ఈటల రాజేందర్, కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. చాలా రోజులుగా వీళ్లిద్దరూ సైలెంట్‌గా ఉంటున్నారు. వీళ్లకు బండి సంజయ్ వర్గానికి అసలు పడటం లేదని బీజేపీలో టాక్ గట్టిగా వినిపిస్తోంది. అందుకే వీళ్లు ఎప్పుడో ఒకప్పుడు పార్టీ మారిపోతారని విశ్లేషణలు ఉన్నాయి. అయితే పదే పదే ఆ ఆరోపణలు ఖండిస్తున్నప్పటికి కూడా ప్రచారం మాత్రం ఆగడం లేదు. 

దీంతో వాళ్లిద్దర్నీ అధిష్ఠానం పిలించింది. వారితోపాటు కిషన్ రెడ్డిని కూడా అధినాయకత్వం కాల్ చేసింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి జాయినింగ్స్‌పై ఆరా తీయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. వీటిపైనే కాకుండా పొత్తుల అంశంపై కూడా బీజేపీ అధినాయకత్వం మాట్లాడబోతోందని టాక్ ఉంది. 

ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో అమిత్‌షా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏం చర్చించారో బయటకు తెలియనప్పటికీ తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి వెళ్తాయనే వాదన ఉంది. దీనిపై ఏమైనా చర్చిస్తారా అన్న అనుమానం చాలా మందిలో ఉంది. అయితే దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేకుండా ఆ చర్చలు సాధ్యమేనా అన్నవారు ఉన్నారు. 

మరోవైపు మంత్రి కేటీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. మంత్రులతో సమావేశమవుతున్నారు. కొన్ని రోజులుగా ఈ రెండు పార్టీల మధ్య పెద్ద స్థాయిలో విమర్శలు, ఆరోపణలు వినిపించడం లేదు. లిక్కర్ స్కామ్‌పై కూడా బీజపీ మాట్లాడటం లేదు. ఈ పరిణామాలతో కిషన్‌రెడ్డితోపాటు మిగతా నేతలను అధినాయకత్వం పిలవడం చర్చనీయాంశమైంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget