అన్వేషించండి

Munugodu TRS : ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం - టీఆర్ఎస్‌లో మునుగోడు రచ్చ !

మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి కనిపిస్తోంది. ఆయనకు టిక్కెట్ ఇవ్వొద్దని వ్యతిరేకులు భారీగా సమావేశం అయ్యారు.

Munugodu TRS :  మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నికలు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు లేనిపోని తిప్పలు తెచ్చి పెడుతున్నాయి. అభ్యర్థి ఎంపికలోనే అసంతృప్తి కనిపిస్తోంది. తాజాగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేశారు. వచ్చే వారం నిర్వహించబోయే బహిరంగసభలో ప్రకటించనున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకించే నేతలంతా ఏకమయ్యారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాజి ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము  సహించేలేదని చెబుతున్నారు.  

టిక్కెట్ ఖరారైందని భావిస్తున్న కూసుకుంట్లకు వ్యతిరేకంగా సమావేశం 

కుసుకుంట్ల వ్యతిరేక వర్గం ఆందోల్  మైసమ్మ దేవాలయం వద్ద ఓ ఫంక్షన్ హాల్ లో రహస్యంగా సమావేశం నిర్వహించారు. కూసుకుంట్లకు టిక్కెట్ ఇస్తే టీఆర్ఎస్‌కు పని చేసేది లేదని.. ఓడించి తీరాలని వారు తీర్మానించుకున్నట్లుగా తెలు్సతోంది.  మునుగోడు నియోజకవర్గం అన్ని మండలాల జెడ్పీటీసీలు,ఎంపీపీ లు ,మున్సిపల్ ఛైర్మెన్ లు,సర్పంచులు, ఎంపీటీసీలు మాజి ZPTC పలు క్రియాశీలక కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్‌కు చెందిన వారే. వారంతా కూసుకుంట్లకు వ్యతిరేకంగా ఉండటంతో టీఆర్ఎస్‌ హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది. 

వైఎస్ఆర్‌సీపీ, టీడీపీలతో బీజేపీ పొలిటికల్ గేమ్ - తెలంగాణ కోసమే !

సర్వేల్లో  కూసుకంట్లకు సానుకూలత వచ్చిందంటున్న హైకమాండ్

టీఆర్ఎస్ అధినేత పీకే టీంతో చేయించిన సర్వేలో కూసుకుంట్లకే సానుకూలత లభించిందని పార్టీ హైకమాండ్ చెబుతోంది . ఇదే విషయాన్ని రెండు రోజుల కిందట పార్టీ క్యాడర్‌ను హైదరాబాద్‌కు పిలిపించి మరీ మంత్రి జగదీష్ గౌడ్ చెప్పారు. కూసుకుంట్లకే టిక్కెట్ లభిస్తుందని ఆయనకు సహకరించాలని చెప్పి పంపించారు. అయితే జగదీష్ రెడ్డి తో జరిగిన సమావేశంలో పార్టీలో టిక్కెట్ ఎవరికి ఇచ్చినా కష్టపడి పని చేస్తామని చెప్పిన నేతలు.. తర్వాత మాత్రం ప్రభాకర్ రెడ్డికి ఇస్తే పని చేసేది లేదని చెబుతున్నారు. ప్రత్యేకంగా సమావేశమై మరీ ఓడగొట్టాలని తీర్మానం చేసుకున్నారు. 

"అప్పుల రూల్స్" తెలంగాణకు మాత్రమేనా ? కేంద్రం వివక్ష చూపిస్తోందా ? ఇవిగో డీటైల్స్

కూసుకుంట్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానిక నాయకులు

మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు ఓటములు.. పార్టీ క్యాడర్‌పైనే ఆధారపడి ఉన్నాయి. పార్టీ అధినేత కూసుకుంట్ల వైపే ఉన్నారు. కానీ క్యాడర్ మాత్రం సిద్ధంగా లేదు. మంత్రి సపోర్ట్ కూడా కూసుకుంట్లకే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి.. ఆర్థిక సామర్త్యం ఉపయోగపడుతుందని  టీఆర్ఎస్ అధినేత లెక్కలేస్తున్నారు. అయితే ఆయన పార్టీ ద్వితీయ శ్రేణి నేతలతో పెద్దగా టచ్‌లో ఉండకపోవడంతో సమస్యగా మారింది. ఆయన తీరును ఎక్కువ మంది స్వాగతించడం లేదు. పార్టీ ప్రజాప్రతినిధుల్ని బుజ్జగించడానికి మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి ప్రయత్నించే అవకాశం ఉంది.  అందర్నీ ఏకతాటిపైకి తీసుకు వస్తే ..  మునుగోడులో విజయం కేక్ వాక్ అని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. కానీ అందర్నీ సమన్వయ పరచడమే పెద్ద సవాల్‌గా మారింది. 

 

టాప్ హెడ్ లైన్స్

INDIA Bloc June 8 Meeting Delhi: ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి అంతంతే - విజయ్ కాపాడతాడా?
ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి అంతంతే - విజయ్ కాపాడతాడా?
Tamil Nadu Politics 2026 Post Election: విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget