అన్వేషించండి

Tank Bund: ట్యాంక్ బండ్ మీద వాహనాలకు నో ఎంట్రీ.. పర్యాటకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి

ట్యాంక్ బంద్ మీదకు వాహనాలకు నో ఎంట్రీ

1/10
ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ మీదకు వెళ్తే.. ఎంతో ప్రశాంతత. గతంలో లాగా వాహనాలు రద్దీ లేదు. ఎంచక్కా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయోచ్చు.

2/10
ట్యాంక్ బండ్ మీద ఆడుకుంటున్న చిన్నారి
ట్యాంక్ బండ్ మీద ఆడుకుంటున్న చిన్నారి
3/10
సహజంగా ఆదివారం నాడు హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసి కనిపిస్తుంటాయి. అదే సమయంలో ఆ రోడ్లపై వాహనాల రద్దీ కూడా అధికంగా ఉంటుంది.

4/10
హుస్సేన్ సాగర్ అందాలను తిలకించడానికి వచ్చే వారి కోసం హైదరాబాద్ పోలీసులు కొత్త చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

5/10
ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ మీదకి వాహనాలను అనుమతి లేదు. ట్యాంక్ బండ్ మీదకి వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

6/10
ట్యాంక్ బండ్ మీదగా వెళ్లే వాహనాలను పీవీ మార్గ్, లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా  మళ్లిస్తున్నారు. అలాగే ట్యాంక్ బండ్ మీదకి వెళ్లే వారి వాహనాలకు కూడా బయటే పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

7/10
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ నెటిజన్లకు టచ్‌లో ఉండటం తెలిసిందే. ఆస్క్ కేటీఆర్ అంటూ ప్రశ్నలకు జవాబిచ్చే సందర్భంలో నెటిజన్లు కేటీఆర్ దృష్టికి వాహనాల రద్దీ విషయం తీసుకెళ్లారు.

8/10
ట్యాంక్ బండ్ సందర్శకులకు వీకెండ్స్‌లో వాహనాల రాకపోకలు అడ్డుగా మారాయని.. అటూ ఇటూ వెళ్లేందుకు ఫ్యామిలీస్‌ ఇబ్బంది పడుతున్నాయని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కి మంత్రి కేటీఆర్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

9/10
నెటిజన్ ఐడియాని మెచ్చిన కేటీఆర్ ట్యాంక్‌ బండ్‌పై ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తే బాగుంటుందని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళిక రూపొందించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ట్వీట్ చేశారు.

10/10
కేటీఆర్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే స్పందించిన హైదరాబాద్ పోలీస్ ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం వేళలో సందర్శకులకు ఇబ్బంది కలగకుండా వాహనాల రాకపోకలను నిషేధించారు.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు

Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

Kiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్

నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌

Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget