అన్వేషించండి
In Pics: బండి సంజయ్‌కు అస్వస్థత, పాదయాత్రలోనే వైద్య పరీక్షలు - ఫోటోలు
బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు
1/3

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. 11 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆయనకు వడదెబ్బ తగిలింది.
2/3

పాదయాత్ర శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో చికిత్స చేశారు. పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. అయినా పాదయాత్ర చేసేందుకే బండి సంజయ్ మొగ్గు చూపారు.
Published at : 25 Apr 2022 09:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















