అన్వేషించండి

Mallu Swarajyam: ఐరన్ లేడీ ఆఫ్‌ తెలంగాణ మల్లు స్వరాజ్యం

ఐరన్‌ లేడీ ఆఫ్‌ తెలంగాణ మల్లు స్వరాజ్యం

1/15
మల్లు స్వరాజ్యం.. తొలి దశ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆమెది చెరగని సంతకం.

2/15
పదమూడేళ్ల వయస్సులోనే పోరుబాట పట్టి పల్లెపల్లె తిరిగిన ఆమె.. పదహారేళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం బందూక్​ చేతబట్టారు.

3/15
ప్రజాసమస్యలపై పోరాటంలో మల్లు స్వరాజ్యం ముందు వరసలో ఉండేవాళ్లు.

4/15
పుట్టింది దొరల కుటుంబంలోనైనా.. ఆ దొరస్వామ్యంపైనే తిరుగుబాటు జెండా ఎత్తారు. ‘బాంచెన్​ దొర.. నీ కాల్మొక్తా’ అంటూ బానిసత్వంలో మగ్గిన మట్టి మనుషులతో దళం కట్టారు.

5/15
మల్లు స్వరాజ్యం మొదటి పేరు సామ్రాజ్యం. ఆమె తండ్రి మొదట బ్రిటిష్​ సామ్రాజ్యానికి అనుకూలంగా  ఉండేవారు. అందుకే ఆమెకు సామ్రాజ్యం అని పేరు పెట్టారు.

6/15
స్వాతంత్రోద్యమం స్ఫూర్తితో ఆమె తల్లి  చొక్కమ్ స్వరాజ్యం అని పేరు మార్చారు. తల్లి జీవితం నుంచి మల్లు స్వరాజ్యం స్ఫూర్తి పొందారు.  

7/15
దున్నే వాడికే భూమి కావాలని, వెట్టి చాకిరీ పోవాలని 12  ఏళ్ల వయస్సులోనే దొరల పాలనను వ్యతిరేకించారు. ఇలా వ్యతిరేకించినా మల్లు స్వరాజ్యం స్వయంగా దొరల కుటుంబానికి చెందినవారే. చిన్న వయసులో తన ఇంట్లో పని చేస్తున్న దళితులకు భోజనం పెట్టారు మల్లు స్వరాజ్యం. అయితే ఇంట్లో పెద్దలు మందలించారు. కానీ  ఆకలితో ఉన్నోళ్లకు అన్నం ఎందుకు పెట్టొద్దని ఎదురు తిరిగారు స్వరాజ్యం. అప్పట్నుంచే ఆమె పోరాటం ప్రారంభమైందిని అనుకోవచ్చు

8/15
ప్రజలకు కూలీ కూడా ఇవ్వకుండా దొరలు తమ సొంత భూముల్లో వెట్టి చేయించుకునేవాళ్లు.  దానికి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ ఉద్యమించింది. ఇప్పటి జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడివెండిలో గొర్రెల కాపరి దొడ్డి కొమురయ్యను విసునూర్​ దేశ్‌ముఖ్‌  ​ రామచంద్రారెడ్డి హత్య చేయడంతో తిరుగుబాటు మరింత రాజుకుంది. ఇలా రగిలిన ఉద్యమం వరంగల్, నల్గొండ, ములుగు, నర్సంపేట, కరీంనగర్​, ఆదిలాబాద్​ వరకు అంటుకుంది. ఆ ఉద్యమంలో మల్లు స్వరాజ్యం పాత్ర గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.  

9/15
ధర్మపురం తండాలో  ఆరుట్ల రామచంద్రారెడ్ని పోలీసులు  రైస్​మిల్లులో బంధిస్తే.. ప్రజలను కూడగట్టి మిల్లుపై దాడి చేసి విడిపించడంలో మల్లు స్వరాజ్యం పేరు మార్మోగిపోయింది. 

10/15
మల్లు స్వరాజ్యం సోదరుడు కమ్యూనిస్టు నేత భీంరెడ్డి నర్సింహారెడ్డితో పాటు రావి నారాయణరెడ్డి మాటల  ప్రభావం కూడా తనపై చాలా ఉందని మల్లు స్వరాజ్యం చెప్పేవారు.   రైతాంగ సాయుధ పోరాటంలో చాలా మంది భూస్వాముల పిల్లలూ కీలక పాత్ర పోషించారు. రైతులు, కూలీలపై దొరల ఆగడాలను సహించలేక 16 ఏళ్లకే తుపాకీ చేత పట్టిన మల్లు స్వరాజ్యం ప్రత్యేక దళాన్ని నిర్వహించారు.

11/15
మల్లు స్వరాజ్యం దళంలో  20 నుంచి 30 మంది ఉండేవారు. అప్పటి ఆర్మీ మేజర్​ జైపాల్​ సింగ్​ మల్లు స్వరాజ్యం దళానికి తుపాకీ పేల్చడంలో ట్రైనింగ్​ ఇచ్చారు. అప్పట్లో మల్లు స్వరాజ్యం  తలపై నిజాం ప్రభుత్వం  10 వేల రూపాయల రివార్డు ప్రకటించింది. అయినా మల్లు స్వరాజ్యం ఎప్పుడూ  పట్టుబడలేదు.

12/15
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లు స్వరాజ్యంను  పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

13/15
నిజాం గద్దె దిగిపోయిన తర్వాత కూడా  మల్లు స్వరాజ్యం రైతుల కోసం పోరాడారు.  అధికారం నిజాం చేతుల నుంచి యూనియన్ సై ​సైన్యాల చేతుల్లోకి పోయింది కానీ  ప్రజలకు దొరలు, దేశ్‌ముఖ్‌ల   పీడన పోలేదని ఆమె భావించారు.  పేదలకు పంచిన భూములు లాక్కూండటంతో మళ్లీ  పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటంలో   40 మంది కమ్యూనిస్టు నాయకులు, మూడున్నర వేల మంది కార్యకర్తలు  హత్యకు గురయ్యారని మల్లు స్వరాజ్యం గుర్తు చేసుకుంటూ ఉంటారు. 

14/15
మల్లు స్వరాజ్యం 1981లో ఏపీ ఐద్వాను స్థాపించారు. 2001 వరకు అధ్యక్షురాలిగా ఉన్నారు. జీవిత పోరాట యోధురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు.  

15/15
 1978, 1983లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి గెలిపించారని   కానీ ఇప్పుడు ఎవరు డబ్బులు ఎక్కువిస్తే వాళ్లకే ఓటేస్తున్నరు. చదువు, చైతన్యం ఉండి కూడా డబ్బుల మాయలో పడి దోచుకునే వారికే ఓటు వేసి గెలిపిస్తుండడం చూస్తుంటే చాలా బాధ​కలుగుతుందని ఆమె చివరిరోజుల్లో బాధపడేవారు. 

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Embed widget