నేను రాజ్యాంగబద్ధంగా మహిళల స్వేచ్ఛ, స్వతంత్రం గురించి చక్కగా మాట్లాడాను. దయని జేసీ ప్రభాకర్ తప్పుపట్టి నాపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరికీ తలవంచింది లేదు,' అని మాధవీలత అన్నారు.