అన్వేషించండి
In Pics: చూపుతిప్పుకోనివ్వని చార్మినార్, మూడు రంగుల లైట్లతో ముస్తాబు.. ఇలా ఎప్పుడూ చూసుండరు!
విద్యుత్ ధగధగల్లో చార్మినార్
1/5

స్వాతంత్ర వేడుకలకు చార్మినార్ విద్యుత్ కాంతుల్లో ధగధగలాడుతోంది. త్రివర్ణ పతాకంలోని రంగులతో మెరిసిపోతోంది.
2/5

ఆగస్టు 15 సందర్భంగా చార్మినార్‌ను అధికారులు ఇలా రెడీ చేశారు. రాత్రివేళ చూపు తిప్పుకోనివ్వకుండా చార్మినార్ ఆకట్టుకుంటోంది.
Published at : 15 Aug 2021 08:19 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion





















