అన్వేషించండి

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

India T20 World Cup: విజయోత్సవంతో ముంబై తడిసి ముద్దయింది. లక్షలాది అభిమానుల కోలహలాల మధ్య... టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు ముంబైలో సగర్వంగా అడుగుపెట్టింది.

(Photo Source: Twitter/@ICC )

1/11
కిక్కిరిసిన వాంఖడే స్టేడియం... భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన భారత స్టార్లను సన్మానిచేందుకు బీసీసీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభిమాన  సంద్రం

2/11
ఛాంపియన్స్‌ కోసం ఛాంపియన్స్‌ బోర్డు... వాంఖడే స్టేడియంలో భారత స్టార్ల సన్మాన కార్యక్రమం కోసం బీసీసీఐ చేసిన భారీ ఏర్పాట్లు

3/11
ముంబై తీరాన జనసంద్రం.. విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మలతో కటౌట్లతో అభిమానులు. క్రికెట్‌ అభిమానుల చేతుల్లో రెపరెపలాడుతున్న మువ్వెన్నల పతాకాలు

4/11
వాటర్‌ సెల్యూట్‌... విశ్వ విజేతలుగా నిలిచి దేశ రాజధాని దిల్లీ నుంచి ఆర్థిక రాజధాని ముంబైలో అడుగుబెట్టిన జగజ్జేతలకు వాటర్‌ సెల్యూట్ చేస్తున్న ఎయిరిండియా

5/11
విశ్వవిజేతలకు మనసారా  స్వాగతం పలికేందుకు  ఎక్కేడెక్కడినుంచో అభిమానులు ముంబయికి పోటెత్తారు. మధ్యాహ్నం నుంచే భారీ సంఖ్యలో ఫాన్స్ మెరైన్‌ రోడ్‌కు చేరుకున్నారు.

6/11
విజేతలకు బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నగదు బహుమతిని వాంఖడె స్టేడియంలోనే     భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం అందజేయనున్నారు.

7/11
ఓ వైపు ఎగిసిపడుతున్న సముద్రపు కెరటాలు.. మరోవైపు విజయ నినాదాలు.. భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన వేళ క్రికెట్‌ అభిమాన జన సందోహం

8/11
ప్రపంచ కప్‌ గెలిచిన భారత ఆటగాళ్లు  ముంబయి మెరైన్ రోడ్డులో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు.   ఓపెన్‌ టాప్‌ బస్‌లో నిల్చుని రోడ్‌ షోలో సందడి చేశారు.

9/11
నారీమన్‌ పాయింట్ నుంచి వాంఖడె స్టేడియం వరకు  ఈ రోడ్ షో సుమారు గంటన్నరపాటు సాగింది. టీమ్ఇండియా ఆటగాళ్లు వరల్డ్ కప్‌ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

10/11
మేరా భారత మహాన్‌... ఈ విజయం... ఎన్నో కోట్ల అభిమానులు కోరుకున్న విజయం... సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిన సమయంలో అభిమానల సంబరం.

11/11
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్ ను ఒక్కొక్కరు పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

క్రికెట్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం

Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget