అన్వేషించండి

Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్

Mahakumbha Mela 2025 :జనవరిలో జరగనున్న మహా కుంభమేళాపై రసాయన దాడి ముప్పు పొంచి ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. 25 మంది నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు.

Mahakumbha Mela 2025 : జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు జరగబోయే మహా కుంభమేళాకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలకు ఈ ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని భావిస్తున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఆయా సౌకర్యాల ఏర్పాటును పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల ఏర్పాట్లను పర్వవేక్షిస్తున్నారు. ఈ సమయంలో ఓ పిడుగు వార్త ఆందోళనకు గురి చేస్తోంది. కుంభమేళాపై ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన హోంశాఖ.. మంత్రిత్వ శాఖ CBRNE బృందాన్ని ఏర్పాటు చేసింది. అన్ని రకాల ప్రమాదాలను ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది.

మహ కుంభమేళాలో ఉగ్రవాద ముప్పును దృష్టిలో ఉంచుకుని, రసాయన, జీవ, రేడియోలాజికల్, న్యూక్లియర్ అటాక్ (CBRNE) ద్వారా గాయపడిన వారికి చికిత్స కోసం హోం మంత్రిత్వ శాఖ 25 మంది నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరందరికీ నరోరా న్యూక్లియర్ సెంటర్ నుంచి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈసారి మహా కుంభమేళాకు నలభై కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో భక్తుల భద్రతా ఏర్పాట్లు కూడా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. కుంభమేళాలో భక్తుల భద్రత బాధ్యతను స్వయంగా హోంశాఖ తీసుకుంది. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించేందుకు భద్రతా సంస్థ ఎన్ఐఏ ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తోంది. 

నరోరా న్యూక్లియర్ సెంటర్‌లో శిక్షణ: 

మహా కుంభమేళాపై తీవ్రవాద ఛాయలు కమ్ముకున్న నేపథ్యంలో 25 మంది నిపుణుల బృందానికి నరోరా అణు కేంద్రం శిక్షణ ఇచ్చింది. వారిలో ఒకరైన డాక్టర్ జితేంద్ర శుక్లా మాట్లాడుతూ.. రసాయనిక దాడి జరిగితే క్షతగాత్రులకు ఏవిధంగా చికిత్స అందించాలనే దానిపై ముందుజాగ్రత్త చర్యగా హోం మంత్రిత్వ శాఖ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. రసాయన దాడి విషయంలో, గాయపడిన వ్యక్తులు రేడియోధార్మిక మూలకాల ద్వారా కూడా ప్రభావితమవుతారు. కావున సాధారణ సేవా సిబ్బంది గాయపడిన వారికి సహాయం చేయలేరు. అందుకే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నరోరా అణువిద్యుత్ కేంద్రంలో ఇటువంటి అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు చికిత్స చేసేందుకు వివిధ విభాగాలకు చెందిన మొత్తం 25 మంది ప్రభుత్వ నిపుణులకు శిక్షణ ఇచ్చారు. 

స్వరూప్ రాణి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీబీఆర్‌ఎన్ వార్డు శిక్షణలో భాగంగా.. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ బారిన పడిన వ్యక్తికి చికిత్స చేసే విధానాన్ని నేర్పించారు. రేడియోధార్మిక పదార్థాల బారిన పడిన వ్యక్తిని రేడియోధార్మిక పదార్థాల నుండి విముక్తి చేయడానికి అవసరమైన యంత్రాలు, చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని హోం మంత్రిత్వ శాఖ కెమికల్ అటాక్ ట్రీట్‌మెంట్ టీమ్ చైర్‌పర్సన్ వత్సల మిశ్రా అన్నారు. రసాయన దాడి వంటి అత్యవసర పరిస్థితుల్లో, స్వరూప రాణి నెహ్రూ హాస్పిటల్‌లోని మూడు పెద్ద వార్డులు అన్ని అవసరమైన వైద్య యంత్రాలు, పడకలు మొదలైన సౌకర్యాలతో ఖాళీగా ఉంచుతున్నారు. 

Also Read : ఐదేళ్లకే పోలీస్‌ అయిన బాలుడు- ఒక్కరోజు కాదు పర్మనెంట్‌గా- మేక్‌ ఏ విష్ కానేకాదు, అదెలాగంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
YSRCP Plan: పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
పవన్ కల్యాణ్‌ను పొగిడేస్తున్న వైఎస్ఆర్‌సీపీ - 2029కి జగన్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్నారా?
Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే
Game Changer : టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
టైం వచ్చినప్పుడు బ్లాస్ట్ అవుతాడు... రామ్ చరణ్, 'గేమ్ ఛేంజర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ శంకర్
Embed widget