ముంబై మహానగరంలో కిక్కిరిసిపోయిన అభిమానుల మధ్యలో టీమిండియా విక్టరీ పరేడ్ ఘనంగా జరిగింది. బౌలర్ సిరాజ్ తన గోల్డ్ మెడల్ ను క్లించ్ చేస్తూ అభిమానులకు అభివాదం చేశారు.