అన్వేషించండి

Revanth Reddy in Film City: రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Pays Tribute To Ramoji Rao: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం (జూన్ 11న) రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు కుటుంబసభ్యలును పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.

రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

1/5
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లారు. రామోజీరావు కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు.

2/5
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సీఎం రేవంత్ వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్ రెడ్డి రాంరెడ్డి, మధుసుధన్ రెడ్డి ఉన్నారు.

3/5
రామోజీరావు మరణం మీడియాకు, సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రామోజీరావు సేవల్ని గుర్తు చేసుకున్నారు.

4/5
తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియల్ని నిర్వహించి ఆయనను గౌరవించుకుంది.

5/5
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రామోజీ ఫిల్మ్ సీటికి వెళ్లి, రామోజీ రావు కుటుంబసభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. రామోజీరావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

హైదరాబాద్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS MLA Joins Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే

Hyderabad Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు దుర్మరణం - డ్రైవర్ మద్యం మత్తే కారణమా?
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు దుర్మరణం - డ్రైవర్ మద్యం మత్తే కారణమా?
Pensions in AP: పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన
INDw Vs SAw: స్మృతి మంధాన పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ద‌క్షిణాఫ్రికా, 3-0తో సిరీస్‌ భారత్ క్లీన్ స్వీప్
స్మృతి మంధాన పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ద‌క్షిణాఫ్రికా, 3-0తో సిరీస్‌ భారత్ క్లీన్ స్వీప్
Advertisement
Advertisement
metaverse
Advertisement

వీడియోలు

AP Home Minister Anitha At Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోం మంత్రి వంగలపూడి అనితAndhra Youth Shot Dead in USA | అమెరికాలో బాపట్ల యువకుడిని కాల్చి చంపిన దుండగుడు | ABP DesamHigh Tension at Miyapur | మియాపూర్ లో 144 సెక్షన్ విధించిన పోలీసులు | ABP DesamVirat Kohli Searching For Ball | T20 World Cup 2024 Ind vs Ban మ్యాచ్ లో ఫన్నీ సీన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Joins Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
BRS MLA Joins Congress: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే
Hyderabad Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు దుర్మరణం - డ్రైవర్ మద్యం మత్తే కారణమా?
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, ఇద్దరు దుర్మరణం - డ్రైవర్ మద్యం మత్తే కారణమా?
Pensions in AP: పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన
పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, జులై 1న ఇంటి వద్దే పంపిణీ - మంత్రి ప్రకటన
INDw Vs SAw: స్మృతి మంధాన పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ద‌క్షిణాఫ్రికా, 3-0తో సిరీస్‌ భారత్ క్లీన్ స్వీప్
స్మృతి మంధాన పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ద‌క్షిణాఫ్రికా, 3-0తో సిరీస్‌ భారత్ క్లీన్ స్వీప్
Telangana Police: ప్రేమజంటను వేధించిన కేసులో ట్విస్ట్, ఉప్పల్ సీఐపై వేటు వేసిన ఉన్నతాధికారులు
ప్రేమజంటను వేధించిన కేసులో ట్విస్ట్, ఉప్పల్ సీఐపై వేటు వేసిన ఉన్నతాధికారులు
Pushpa: The Rule: 'పుష్ప 2' నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ - ఆ రోజు ఫ్యాన్స్‌కి స్పెషల్‌ ట్రీట్‌!
'పుష్ప 2' నుంచి సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ - ఆ రోజు ఫ్యాన్స్‌కి స్పెషల్‌ ట్రీట్‌!
Kasu Mahesh Reddy: ఆ నిర్ణయాలే టీడీపీలో కసిని పెంచాయి, జగన్ ను ఓడించాయి - వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఆ నిర్ణయాలే టీడీపీలో కసిని పెంచాయి, జగన్ ను ఓడించాయి - వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
Ramoji Rao: ఈ నెల 27న మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమం - మంత్రి పార్థసారథి కీలక ఆదేశాలు
ఈ నెల 27న మీడియా దిగ్గజం రామోజీరావు సంస్మరణ కార్యక్రమం - మంత్రి పార్థసారథి కీలక ఆదేశాలు
Embed widget