అన్వేషించండి
Advertisement
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
T20 WC celebrations: 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ20 ప్రపంచకప్ సాధించుకొచ్చిన టీమ్‌ఇండియా ఆటగాళ్ళకు ముంబై నగరం ఘన స్వాగతం పలికింది. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా మెరైన్ రోడ్డు జనసంద్రమమైంది.
Team India's T20 World Cup 2024 Victory Parade : కోట్ల మంది అభిమానుల ఆశలను నెరవేరుస్తూ..13 ఏళ్ల సుదీర్ఘకు నిరీక్షణ దించుతూ ముంబైలో కాలుమోపిన భారత ఆటగాళ్లకు... అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఓపెన్ టాప్ లెస్ బస్‌పై ప్రయాణిస్తున్న క్రికెటర్లకు నారీమన్ పాయింట్ నుంచి ముంబై వాంఖడే స్టేడియం వరకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ బస్‌పై లక్షలాది మంది అభిమానులకు అభివాదం చేస్తూ స్టార్ క్రికెటర్లు సందడి చేశారు
. ఓ వైపు సముద్రం.. మరోవైపు లక్షలాది అభిమానుల సంద్రం మధ్య ఓపెన్ టాప్ బస్‌లో ఆటగాళ్లు వాంఖడే మైదానం వైపు నడిచారు. ఆకాశమంత విజయం సాధించిన ఆటగాళ్లకు అభిమానులు సుస్వాగతం పలికారు. టీమిండియాకు శుభాకాంక్షలు చెబుతూ బ్యానర్లు కట్టారు. అభిమాన ఆటగాళ్ల కటౌట్‌లతో ర్యాలీ ఆసాంతం వెంట నడిచారు. ఓపెన్ టాప్ బస్‌పై ఆటగాళ్లు త్రివర్ణ పతాకాలు చేతబూనారు. టీ 20 ప్రపంచకప్ ట్రోఫీని ప్రదర్శిస్తూ.. అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు..VIDEO | Indian cricket team greets overjoyed fans during its victory parade at Marine Drive in Mumbai. pic.twitter.com/FeM8f1mPT6
— Press Trust of India (@PTI_News) July 4, 2024
VIDEO | Team India greets fans during its victory parade at Mumbai's Marine Drive. pic.twitter.com/f2yJu27MO3
— Press Trust of India (@PTI_News) July 4, 2024
VIDEO | T20 World Cup-winning Indian cricket team holds victory parade at Mumbai's Marine Drive, receives rousing welcome from fans. pic.twitter.com/V5AYMzlmAp
— Press Trust of India (@PTI_News) July 4, 2024
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
న్యూస్
ఫ్యాక్ట్ చెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion